India does not lack in ideas, resources and capabilities, but certain States and regions have lagged behind due to a governance deficit: PM
Various government schemes for the benefit of the poor, are better implemented in areas where good governance exists: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జరిగిన గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం ముగింపు స‌ద‌స్సులో మాట్లాడారు.

స‌మావేశం సంద‌ర్భంగా వేరు వేరు సూచ‌న‌లు ఇచ్చినందుకుగాను గ‌వ‌ర్న‌ర్ల‌కు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

భార‌త‌దేశంలో ఆలోచ‌న‌ల‌కు, వ‌న‌రుల‌కు మ‌రియు సామ‌ర్ధ్యాల‌కు లోటు లేద‌ని, అయితే ప్ర‌భుత్వ లోపం కార‌ణంగా కొన్ని రాష్ట్రాలు మ‌రియు ప్రాంతాలు వెనుక‌బ‌డ్డాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పేద‌ల మేలు కోసం ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డిన వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు సుప‌రిపాల‌న కొన‌సాగుతున్న ప్రాంతాల‌లో మెరుగైన రీతిలో అమ‌ల‌వుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ‘మిష‌న్ ఇంద్ర‌ధ‌నుష్’ వంటి ప‌థ‌కాలను ఉదాహ‌రిస్తూ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు మరింత సమర్ధంగా అమ‌లు అయ్యేటట్లు గ‌వ‌ర్న‌ర్లు చూడగలుగుతారని ఆయ‌న పేర్కొన్నారు.

భార‌త‌దేశ స‌మైక్యతను, స‌మ‌గ్ర‌త‌ను ప‌టిష్టప‌ర‌చ‌డం కోసం ‘ఏక్ భార‌త్‌, శేష్ఠ భార‌త్’, ఇంకా ‘ర‌న్ ఫ‌ర్ యూనిటీ’ ల వంటి కార్య‌క్ర‌మాల‌లో పాలుపంచుకోవలసింలదిగా గవర్నర్లకు ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India

Media Coverage

'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 డిసెంబర్ 2025
December 15, 2025

Visionary Leadership: PM Modi's Era of Railways, AI, and Cultural Renaissance