సంత్ రవిదాస్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.
‘‘సంత్ రవిదాస్ గారు శతాబ్దాల క్రితమే సమానత్వం, సద్భావన, కరుణ ల విషయమై ఇచ్చిన సందేశం దేశ ప్రజల కు యుగ యుగాల పాటు ప్రేరణ ను అందించేటటువంటి సందేశం. ఆయన జయంతి సందర్భం లో ఆయన కు ఇదే నా సాదర నమస్కారం’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
संत रविदास जी ने सदियों पहले समानता, सद्भावना और करुणा पर जो संदेश दिए, वे देशवासियों को युगों-युगों तक प्रेरित करने वाले हैं। उनकी जयंती पर उन्हें मेरा सादर नमन। pic.twitter.com/uSKRh9AhgH
— Narendra Modi (@narendramodi) February 27, 2021


