ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా లోని రియాద్ లో జరిగిన ఫ్యూచ‌ర్ ఇన్ వెస్ట్‌ మెంట్ ఇనీశియేటివ్ ఫోర‌మ్ లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు.

 

నిరుపేదల కు సాధికారిత ను కల్పించడం తో పాటు వారు ఒక గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని గడిపేందుకు పూచీ పడటం తన ధ్యేయాలు అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన ప్రసంగం లో వివరించారు.  ‘‘ప్రపంచాన్ని మెరుగైంది గా మలచడం లో భారతదేశం ఏ విధం గా తోడ్పడగలుగుతుందనే నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను’’ అని ఆయన అన్నారు.  భారతదేశం లో మేము అమలుచేస్తున్న ప్రతి క్క కార్యక్రమం ప్రపంచవ్యాప్తం గా నడుస్తున్న కార్యక్రమాల ను మరింత గా బలోపేతం చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు.  ఉదాహరణ కు తీసుకొంటే 2030వ సంవత్సరం కల్లా క్షయ వ్యాధి ని నిర్మూలించాలనేది లక్ష్యం కాగా అంతకు అయిదు సంవత్సరాల ముందుగానే అంటే 2025వ సంవత్సరం కల్లా ఆ లక్ష్యాన్ని సాధించాలనేది మా ధ్యేయం గా ఉంది.  భారతదతేశం ఈ పని లో సఫలం అయ్యిందీ అంటే అప్పుడు ప్రపంచం అధిక స్వస్థ ప్రాంతం గా మారుతుంది అని ఆయన అన్నారు.

Click here to read full text speech

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India is a top-tier security partner, says Australia’s new national defence strategy

Media Coverage

India is a top-tier security partner, says Australia’s new national defence strategy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 ఏప్రిల్ 2024
April 22, 2024

PM Modi's Vision for a Viksit Bharat Becomes a Catalyst for Growth and Progress Across the Country