In Maharashtra's Dhule, PM Modi launches projects pertaining to railway connectivity, water supply and irrigation
It has been a policy of India that we don’t poke anyone. But if someone teases New India, it does not let it go unpunished: PM
Dhule has the potential of becoming an industrial city: PM Modi

అయితేఎవ‌రైనాభార‌తకార్య‌క‌లాపాల‌లోజోక్యంచేస‌కుంటేఅలాంటివారినిశిక్షించకుండావ‌ద‌ల‌బోమ‌నిఅన్నారు.

“అస‌మానధైర్య‌సాహ‌సాలుగ‌లభ‌ర‌త‌మాతపుత్రులైనజ‌వాన్ల‌కువారికిజ‌న్మ‌నిచ్చినవీర‌మాత‌ల‌కునేనుసెల్యూట్చేస్తున్నాను.

పుల్వామాదాడుల‌కుపాల్ప‌డినవారినిచ‌ట్టంముందునిల‌బెడ‌తాం.

ఈభార‌త‌దేశంకొత్తదార్శ‌నిక‌త‌తోముందుకుపోతున్నన‌వ‌భార‌త‌దేశ‌మ‌ని, ప్ర‌పంచంగుర్తిస్తుంద‌ని, ప్ర‌తిక‌న్నీటిబొట్టుకుప్ర‌తీకారంతీర్చుకుంటామ‌ని” ప్ర‌ధానిఅన్నారు.

పిఎంకెఎస్‌వైప‌థ‌కంకిందప్ర‌ధాన‌మంత్రిదిగువప‌న‌జారామీడియంప్రాజెక్టునుప్రారంభించారు. ఈప్రాజెక్టుదూలె, దానిప‌రిస‌రప్రాంంతాల‌లోని 21 గ్రామాల‌కుచెందిన 7585 హెక్టార్లభూమికినీటిపారుద‌లస‌దుపాయంక‌లిపిస్తుంది. ఇదినీటికొర‌త‌తోఇబ్బందిప‌డేఈప్రాంతానికిజీవ‌నరేఖ‌గాఉండ‌నుంది.మ‌హారాష్ట్ర‌, ధూలె , దేశంలోనిప‌లుఇత‌రప్రాంతాల‌లోనీటిపారుద‌లస‌దుపాయాల‌నుమ‌రింతమెరుగుప‌రిచేందుకుప్ర‌ధాన‌మంత్రినీటిపారుద‌లప్రాజెక్టునుప్రారంభించిన‌ట్టుప్ర‌ధాన‌మంత్రిచెప్పారు. గ‌డ‌చిననాలుగుసంవ‌త్స‌రాల‌లో 99 నీటిపారుద‌లప్రాజెక్టుల‌నుత్వ‌రిత‌గ‌తినపూర్తిచేసేందుకుచ‌ర్య‌లుతీసుకున్న‌ట్టుచెప్పారు. ఇందులో 26 ప్రాజెక్టులుమ‌హారాష్ట్ర‌లోనేఉన్నాయ‌ని, పంజారాప్రాజెక్టుఇందులోఒక‌ట‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు. ఈప్రాజెక్టును 25 సంవ‌త్స‌రాలక్రితంకేవ‌లం 21 కోట్లరూపాయ‌ల‌తోప్రారంభించార‌నిప్ర‌స్తుతందీనిని 500 కోట్లరూపాయ‌లఖ‌ర్చుతోపూర్తిఅయింద‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.మ‌హారాష్ట్ర‌లోనినీటికోర‌తగ‌లప్రాంతాలదాహార్తినితీర్చేందుకుచేప‌ట్టినత‌మచ‌ర్య‌ల‌లోభాగంగాఈప‌థ‌కాన్నిపూర్తిచేసిన‌ట్టుప్ర‌ధానిచెప్పారు.

ప్ర‌ధాన‌మంత్రిజ‌ల‌గాన్‌- ఉధానారైల్వేలైన్డ‌బ్లింగ్‌, విద్యుదీక‌ర‌ణప్రాజెక్టునుజాతికిఅంకితంచేశారు. రూ 2400 కోట్లరూపాయ‌లఈప్రాజెక్టునుగ‌తనాలుగుసంవ‌త్స‌రాల‌లోఫాస్ట్‌ట్రాక్ప్రాజెక్టుగాచేప్టారు.

ప్ర‌జ‌ల‌నుచేర‌వేయ‌డానికిస‌ర‌కుర‌వాణానుసుల‌భ‌త‌రంచేయ‌డానికిదీనినిచేప‌ట్టారు. ఈరైల్వేలైనుఉత్త‌ర‌, ద‌క్షిణభార‌తదేశాల‌నుక‌ల‌ప‌డ‌మేకాకుండాచుట్టుప‌క్క‌లప్రాంతాలఅభివృద్ధికిఎంత‌గానోదోహ‌ద‌ప‌డుతుంది.

 

  

ఈసంద‌ర్భంగాప్ర‌ధాన‌మంత్రిభుసావ‌ల్‌- బంద్రాఖందేష్ఎక్స్‌ప్రెస్రైల‌నుజెండాఊపివీడియోలింక్‌ద్వారాప్రారంభించారు. ఈ రైలుముంబాయి- భుసావ‌ల్మ‌ధ్యనేరుగాఅనుసంధాన‌తక‌లిగిఉంటుంది. ప్ర‌ధాన‌మంత్రినంద‌ర్‌బార్‌- ఉధానామెమురైలు, ఉధానా – ప‌లాడిమెమురైలునుకూడాజెండాఊపిప్రారంభించారు.

ధూలె- న‌ర్‌దానా 51 కిలోమీట‌ర్ల రైల్వేలైనుకు ,అలాగే 107 కిలోమీట‌ర్లజ‌ల్‌గాన్‌-

మన్‌మాడ్మూడ‌వరైల్వేలలైనుకుబ‌ట‌న్నొక్కిప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేశారు.

ఈప్రాజెక్టులురైల్వేట్రాఫిక్నిర్వ‌హ‌ణ‌నుమెరుగుప‌ర‌చ‌డానికిత‌క్కువస‌మ‌యంలోగ‌మ్య‌స్థానాలుచేర‌డానికిఉప‌క‌రిస్తుంది.
ఈప్రాజెక్టులుఈప్రాంతఅభివృద్ధి,

అనుసంధాన‌త‌కుఎంత‌గానోఉప‌క‌రించ‌నున్నాయ‌నిధూలెత్వ‌ర‌లోనేఅభివృద్ధిలోసూర‌త్‌కుపోటీగానిల‌వ‌నున్న‌ద‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.
సుల్‌వాడేజామ్‌ఫాక‌నోలిఎత్తిపోత‌లప‌థ‌కాన్నికూడాప్ర‌ధానిఆవిష్క‌రించారు.

ఈప‌థ‌కంతాపిన‌దినుంచినీటినితెచ్చిఅనుసంధానితడ్యామ్‌ల‌కు , చెరువుల‌కు, కాలువ‌ల‌కునీటినిస‌ర‌ఫ‌రాచేయ‌నుంది. దీనివ‌ల్ల 100 గ్రామాల‌లోనిల‌క్షమందిరైతుల‌కుప్ర‌యోజ‌నంక‌లుగుతుంది.

 

అమృత్ప‌థ‌కంకిందధూలెన‌గ‌రానికి 500 కోట్లరూపాయ‌లఅంచ‌నావ్య‌యంతోచేప‌ట్ట‌నున్నమంచినీటిస‌ర‌ఫ‌రా, భూగ‌ర్భమురుగునీటిపారుద‌లవ్య‌వ‌స్థప్రాజెక్టులకుప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేశారు. ఈ మంచినీటిస‌ర‌ఫ‌రాప‌థ‌కంధూలెప్రాంతంనీటిక‌ష్టాల‌నుతీర్చిసుర‌క్షితమంచినీటిస‌ర‌ఫ‌రానుఅందించ‌నుంది.
త‌మప్ర‌భుత్వందేశంలోనిప్ర‌తిఒక్కపౌరుడిజీవితాన్నిసుల‌భ‌త‌రంచేయ‌డానికిత‌మప్ర‌భుత్వంప్ర‌తిఒక్కచ‌ర్యాతీసుకొంటున్న‌ట్టుప్ర‌ధాన‌మంత్రితెలిపారు. ఆయుష్మాన్భార‌త్ప‌థ‌కంప్రారంభించినస్వ‌ల్పవ్య‌వ‌ధిలో 12 ల‌క్ష‌లమందిప్ర‌యోజ‌నంపొందార‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.

ఇందేలో 70 వేలమందిపేషెంట్లుమ‌హారాష్ట్రనుంచేప్ర‌యోజ‌నంపొందార‌నిఅందులోనూధూలెనుంచి 1800 ఉన్నార‌నిఅన్నారు.

పేద‌లు, అణ‌గారినవ‌ర్గాలప్ర‌జ‌ల‌కుఈప‌థకంఒకఆశారేఖ‌గానిలుస్తున్న‌ద‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
RBI increases UPI Lite, UPI 123PAY transaction limits to boost 'digital payments'

Media Coverage

RBI increases UPI Lite, UPI 123PAY transaction limits to boost 'digital payments'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 అక్టోబర్ 2024
October 10, 2024

Transforming Lives: PM Modi's Initiatives Benefits Citizens Across all walks of Life