PM Modi inaugurates the Amma Two Wheeler Scheme in Chennai, pays tribute to Jayalalithaa ji
When we empower women in a family, we empower the entire house-hold: PM Modi
When we help with a woman's education, we ensure that the family is educated: PM
When we secure her future, we secure future of the entire home: PM Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో అమ్మ టూ వీలర్ పథకాన్ని ప్రారంభించారు. జయలలిత కు నివాళులు అర్పిస్తూ, ​​మహిళా సాధికారత గురించి ప్రధాని మాట్లాడారు.   మనము ఒక కుటుంబంలో మహిళకి సాధికారతనిచ్చినప్పుడు,మొత్తం కుటుంబానికి సాధికారతనిచ్చినవారమవుతాము. మనము ఒక మహిళకు విద్య కోసం సహాయం చేసినప్పుడు,మొత్తం కుటుంబాన్ని విద్యావంతులు చేసేందుకు కృషిచేసిన వారమవుతాము. మనము తనకు మంచి ఆరోగ్యాన్ని చేకూర్చేటప్పుడు, మొత్తం కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచిన వారమవుతాము. ఆమె భవిష్యత్ను భద్రపర్చినప్పుడు,మొత్తం ఇంటి యొక్క భవిష్యత్తును భద్రపరిచిన వారమవుతాము." అని అన్నారు.

 

మహిళలను బలపరిచి, వారి జీవితాలకు సానుకూల వ్యత్యాసాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం చేపట్టిన పలు సంస్కరణలు, కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.

 

 

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem

Media Coverage

Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2026
February 02, 2026

Citizens Celebrate PM Modi's Roadmap to Prosperity: Budget 2026 Drives Investment, Jobs, and Sustainable Growth for Every Indian