షేర్ చేయండి
 
Comments
Intra-BRICS trade and investment targets should be more ambitious: PM
India is the world's most open and investment friendly economy due to political stability, predictable policy and business friendly reforms: PM
Prime Minister Shri Narendra Modi addresses BRICS Business Forum

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ్రెజిల్ లో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) స‌మిట్ సంద‌ర్భం గా బ్రిక్స్ బిజినెస్ ఫోర‌మ్ లో ఈ రోజు న ప్ర‌సంగించారు. బ్రిక్స్ కూట‌మి లోని ఇత‌ర దేశాల అధినేత‌లు కూడా బిజినెస్ ఫోర‌మ్ లో ప్ర‌సంగాలు చేశారు.

ప్ర‌పంచ ఆర్థిక వృద్ధి లో 50 శాతం ఆర్థిక వృద్ధి బ్రిక్స్ దేశాలదే అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తెలిపారు. ప్ర‌పంచ స్థాయి లో మంద‌గ‌మ‌నం నెల‌కొన్న‌ప్ప‌టికీ కూడా బ్రిక్స్ స‌భ్య‌త్వ దేశాలు ఆర్థిక వృద్ధి ని శీఘ్ర‌ త‌రం చేసుకొని, ల‌క్ష‌ల మంది ని పేద‌రికం నుండి వెలుప‌ల కు తెచ్చి, సాంకేతిక విజ్ఞానం లో, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల లో స‌రిక్రొత్త ప‌రిణామాల ను ఆవిష్క‌రించాయని ఆయ‌న వివ‌రించారు.

వ్యాపారం మ‌రియు పెట్టుబ‌డి.. ఈ రెంటి కి సంబంధించి బ్రిక్స్ కూటమి దేశాల మ‌ధ్య నిర్దేశించుకొనే ల‌క్ష్యాలు మ‌రింత భ‌వ్య‌మైన రీతి లో ఉండాల‌ని ప్ర‌ధాన మంత్రి అభిల‌షించారు. బ్రిక్స్ దేశాల మ‌ధ్య వ్యాపార సంబంధిత వ్య‌యాన్ని మ‌రింత గా త‌గ్గించేందుకు గాను సూచ‌నల ను, స‌ల‌హాల ను ఇవ్వాలంటూ వారి ని ఆయ‌న కోరారు. త‌దుప‌రి బ్రిక్స్ స‌మిట్ క‌ల్లా, బ్రిక్స్ దేశాలు ఒక దేశాని కి మరొక దేశం పూరకం గా ఉండే ప్రాతిప‌దిక‌ న జాయింట్ వెంచ‌ర్ ల‌ను ఏర్పాటు చేసుకొనేందుకు గాను క‌నీసం అయిదు రంగాల ను గుర్తించాలంటూ కూడాను ప్ర‌ధాన మంత్రి స‌ల‌హా ఇచ్చారు.

శిఖర సమ్మేళనం తాలూకు రేప‌టి స‌భ లో ఇనవేశన్ బ్రిక్స్ నెట్ వ‌ర్క్ మ‌రియు బ్రిక్స్ ఇన్స్ టిట్యూశన్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ నెట్ వ‌ర్క్ ల వంటి ముఖ్య‌ కార్య‌క్ర‌మాల పైన చ‌ర్చ ను చేప‌ట్టాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. మాన‌వ వ‌న‌రుల పై దృష్టి ని సారించే ఇటువంటి ప్ర‌య‌త్నాల లో భాగం పంచుకోవ‌ల‌సింది గా ప్రైవేటు రంగాన్ని ఆయ‌న అభ్య‌ర్ధించారు. బ్రిక్స్ లో స‌భ్య‌త్వం క‌లిగిన అయిదు దేశాలు ప‌ర‌స్ప‌ర సామాజిక భ‌ద్ర‌త ఒప్పందాన్ని గురించి కూడా ప‌రిశీలించాల‌ని ఆయ‌న సూచించారు.

భార‌త‌దేశం లో అనుస‌రిస్తున్న‌టువంటి ముందు గా అంచ‌నా వేయ‌ద‌గ్గ విధానం, వ్యాపారం చేసేందుకు అనువైన‌ సంస్క‌ర‌ణ‌ లు, రాజ‌కీయ స్థిర‌త్వం వంటి వాటి వ‌ల్ల భార‌త‌దేశం ప్ర‌పంచం లోనే అత్యంత బాహాట‌మైన‌టువంటి మ‌రియు పెట్టుబ‌డి కి అనుకూల‌మైన‌టువంటి ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఉంటోందని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

Click here to read full text speech

విరాళం
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Indian Railways achieves major WiFi milestone! Now, avail free high-speed internet at 5500 railway stations

Media Coverage

Indian Railways achieves major WiFi milestone! Now, avail free high-speed internet at 5500 railway stations
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 డిసెంబర్ 2019
December 09, 2019
షేర్ చేయండి
 
Comments

Crowds at Barhi & Bokaro signal towards the huge support for PM Narendra Modi & the BJP in the ongoing State Assembly Elections

PM Narendra Modi chaired 54 th DGP/IGP Conference in Pune, Maharashtra; Focus was laid upon practices to make Policing more effective & role of Police in development of Northeast Region

India’s progress is well on track under the leadership of PM Narendra Modi