షేర్ చేయండి
 
Comments
India shares the ASEAN vision for the rule based societies and values of peace: PM
We are committed to work with ASEAN nations to enhance collaboration in the maritime domain: PM Modi

ఆసియాన్ –ఇండియా స్మారక సమగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, "నియమ ఆధారిత సమాజాలకు మరియు శాంతి విలువలు కోసం ఆసియాన్ దృష్టిని భారతదేశం పంచుకుంటుంది. ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.” అని అన్నారు.

"ఆసియాన్- భారతదేశం భాగస్వామ్య స్వభావం గణనీయంగా అభివృద్ధి చెందింది", అని కూడా ప్రధాని అన్నారు.

గత 25 ఏళ్లలో భారతదేశం, ఆసియాన్ ప్రాంతాల మధ్య వాణిజ్యం 25 రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, "పెట్టుబడులు బలంగా పెరుగుతున్నాయి. మేము మరింత వాణిజ్య సంబంధాలను పెంపొందించుకుంటాము మరియు మా వ్యాపార వర్గాల మధ్య ఎక్కువ పరస్పర చర్యల కోసం కృషి చేస్తాము."అని అన్నారు.

భారతదేశానికి ఆసియాన్ నాయకులను స్వాగతిస్తూ, వారు సమిష్టిగా రావడం భారతీయ ఉత్సవానికి మరింత శోభాయమానం వస్తుందని ప్రధాని తెలిపారు. న్యూఢిల్లీలోని రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆసియాన్ నేతలు గౌరవ అతిధులుగా ఉంటారు.

 

 

 

Click here to read PM's speech

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport

Media Coverage

PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూలై 2021
July 24, 2021
షేర్ చేయండి
 
Comments

PM Modi addressed the nation on Ashadha Purnima-Dhamma Chakra Day

Nation’s progress is steadfast under the leadership of Modi Govt.