మాతా జగదాంబ కృపతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషం వెల్లివిరుస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. శ్రీమతి లతా మంగేష్కర్ పాడిన ప్రార్థన గీతాన్ని ఆయన పంచుకున్నారు.
ఎక్స్‌లో ప్రధాని పోస్టు:
‘‘మాతా జగదాంబ కృప భక్తుల జీవితాల్లో కొత్త సంతోషాలను తీసుకొస్తుంది. అమ్మవారిని స్తుతిస్తూ సోదరి లత పాడిన ఈ స్తోత్రం నవరాత్రుల్లో ప్రతి ఒక్కరిలో కొత్త శక్తిని నింపుతుంది.’’
मां जगदम्बे की कृपा उनके भक्तों के जीवन में खुशियों का नया सवेरा लेकर आती है। नवरात्रि में देवी मां के लिए लता दीदी की यह स्तुति हर किसी के लिए एक नई ऊर्जा का संचार करने वाली है…https://t.co/hSQ9YMv08W
— Narendra Modi (@narendramodi) April 4, 2025


