ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేఘాల‌య రాష్ట్ర స్థాప‌న దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘మేఘాల‌య స్థాప‌న దినం సంద‌ర్భం లో ఆ రాష్ట్రం లోని నా సోద‌రీమ‌ణుల‌ కు, నా సోద‌రుల‌ కు నా తరఫు న ఇవే శుభాకాంక్ష‌లు. ఈ రాష్ట్రం అసాధారణ వినమ్రత కు, సోద‌ర భావాని కి ప్ర‌సిద్ధి చెందింది. మేఘాల‌య యువ‌త సృజ‌న‌శీలురే కాక క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే స్వ‌భావం క‌ల‌వారు కూడాను. రాబోయే కాలాల్లో ఈ రాష్ట్రం ప్రగ‌తి తాలూకు నూత‌న శిఖ‌రాల‌ ను అందుకోగలుగుతుంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
‘Who Shows Such Care For a Junior’: How Modi As CM Ensured Well-Being Of A District Collector in Gujarat

Media Coverage

‘Who Shows Such Care For a Junior’: How Modi As CM Ensured Well-Being Of A District Collector in Gujarat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM applaudes Lockheed Martin's 'Make in India, Make for world' commitment
July 19, 2024

The Prime Minister Shri Narendra Modi has applauded defense major Lockheed Martin's commitment towards realising the vision of 'Make in India, Make for the World.'

The CEO of Lockheed Martin, Jim Taiclet met Prime Minister Shri Narendra Modi on Thursday.

The Prime Minister's Office (PMO) posted on X:

"CEO of @LockheedMartin, Jim Taiclet met Prime Minister @narendramodi. Lockheed Martin is a key partner in India-US Aerospace and Defence Industrial cooperation. We welcome it's commitment towards realising the vision of 'Make in India, Make for the World."