దిల్లీ లోని గోకులపురి ప్రాంతం లో అగ్ని ప్రమాదం సంభవించినందువల్ల ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘దిల్లీ లోని గోకులపురి లో అగ్నికాండ వల్ల జరిగిన ప్రమాదం హృదయవిదారకం గా ఉంది. ఈ ప్రమాదం లో ఎవరైతే ప్రాణాల ను కోల్పోవలసివచ్చిందో, వారి దగ్గరి సంబంధికుల కు ఇదే నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆ ఈశ్వరుడు వారికి ఈ అపార దు:ఖాన్ని ఓర్చుకొనే శక్తి ని ప్రసాదించు గాక.’’ అని పేర్కొన్నారు.
दिल्ली के गोकुलपुरी में अग्निकांड से हुआ हादसा हृदयविदारक है। इस हादसे में जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं गहरी संवेदना प्रकट करता हूं। ईश्वर उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे।
— Narendra Modi (@narendramodi) March 12, 2022


