పూర్వ కేంద్ర మంత్రి చౌధరీ అజిత్ సింహ్ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
చౌధరీ అజిత్ సింహ్ గారి మృతి పట్ల ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. రైతు ల సంక్షేమం విషయం లో చౌధరీ అజిత్ సింహ్ గారి సమర్పణభావాన్ని, కేంద్ర ప్రభుత్వం లో అనేక విభాగాల తాలూకు బాధ్యతల ను కుశలతపూర్వకంగా నిర్వహించగలిగిన ఆయన సామర్థ్యాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. శ్రీ చౌధరీ అజిత్ సింహ్ గారి కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
पूर्व केंद्रीय मंत्री चौधरी अजित सिंह जी के निधन से अत्यंत दुख हुआ है। वे हमेशा किसानों के हित में समर्पित रहे। उन्होंने केंद्र में कई विभागों की जिम्मेदारियों का कुशलतापूर्वक निर्वहन किया। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 6, 2021


