షేర్ చేయండి
 
Comments

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో కెంట‌కీ గ‌వ‌ర్న‌ర్ శ్రీ మేట్ బెవిన్ గాంధీన‌గ‌ర్ లో నేడు భేటీ అయ్యారు.

వ్యాపారం మ‌రియు పెట్టుబ‌డి రంగాలు స‌హా భార‌త‌దేశాని కి, అమెరికా కు మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెరుగుతూ ఉండ‌టాన్ని, అలాగే ఈ రెండు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ప‌టిష్టం అవుతూ ఉండ‌టాన్ని ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం గా ప్ర‌స్తావించారు. భార‌త‌దేశం లో త‌యారీ రంగం లో యుఎస్ పెట్టుబ‌డులు పెర‌గ‌టాన్ని ఆయ‌న స్వాగ‌తించారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో అవ‌కాశాల‌ ను అన్వేషించ‌వ‌ల‌సిందిగా యుఎస్ కంపెనీల‌ ను ఆయ‌న ఆహ్వానించారు.

గ‌వ‌ర్న‌ర్ కెంట‌కీ కి, భార‌త‌దేశాని కి మ‌ధ్య వ్యాపారం, పెట్టుబ‌డులు పెరుగుతున్న సంగ‌తి ని ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకు వ‌చ్చారు. కెంట‌కీ రాష్ట్రం సహా యుఎస్ కు భార‌తీయ వృత్తి నిపుణులు అందిస్తున్నటువంటి తోడ్పాటు ను ఆయ‌న స్వాగ‌తించారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Odisha rail accident: Indian Railways spends Rs 1.7 lakh crore to enhance safety related works

Media Coverage

Odisha rail accident: Indian Railways spends Rs 1.7 lakh crore to enhance safety related works
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 జూన్ 2023
June 06, 2023
షేర్ చేయండి
 
Comments

New India Appreciates PM Modi’s Vision of Women-led Development