క్రమ సంఖ్య

ఎంఓయూలు/ ఒప్పందాలు/ ప్రకటనలు

రంగం

1

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల రోడ్‌మ్యాప్-2030 ఆమోదం

సాంకేతికత, ఆవిష్కరణ, పరిశోధన, విద్య

2.

ఏఐ పాలనపై దృష్టి సారించేలా భారత్-ఫ్రాన్స్ సంయుక్తంగా ఏఐ గ్రూప్ ఏర్పాటు

3.

కాన్పూర్‌లోని ఎన్ఎస్‌టీఐలో ఏరోనాటిక్స్, అనుబంధ రంగాల్లో జాతీయ నైపుణ్య కేంద్రం ఏర్పాటు కోసం అవగాహనా ఒప్పందం

4.

ఫ్రాన్స్‌లో భారతదేశ తక్షణ చెల్లింపు వ్యవస్థ – యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగానికి విస్తృతమైన అవకాశాలు

5.

స్టేషన్-ఎఫ్‌లో మరో 10 భారతదేశ అంకుర సంస్థలకు ప్రారంభ మద్దతు

6.

శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ), ఇనిస్టిట్యూట్ నేషనల్ డి రీసెర్చ్ ఎన్ సైన్సెస్ ఎట్ టెక్నాలజీస్ డు నుమెరిక్ (ఐఎన్ఆర్ఐఏ) సంయుక్తంగా డిజిటల్ సైన్సెస్ కేంద్రం ఏర్పాటు

7.

పారిస్-సాక్లే విశ్వవిద్యాలయంలో "ఏఐ, ఆవిష్కరణ, సంస్కృతి" అంశంపై ఐసీసీఆర్ ఇండియా ఛైర్ ఏర్పాటు

8.

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), ఫ్రాన్స్ హెల్త్ డేటా హబ్ మధ్య ప్రాథమిక ఒప్పందం

9.

ప్రస్తుత ఆర్థిక, ఆర్థిక చర్చల ఆధారంగా రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి వ్యవస్థ ఏర్పాటు

 

వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు

10.

ఆర్థిక భద్రతా చర్చలకు సంస్థాగత ఏర్పాటు

11.

భారత్‌లో రైల్వే, హైస్పీడ్ రైల్వే అభివృద్ధి సహకారానికి ఒప్పంద ప్రకటన

12.

సున్నితమైన అంశాలకు సంబంధించిన సమాచార మార్పిడి, రక్షణపై సాధారణ భద్రతా ఒప్పందం

వ్యూహాత్మక, అంతరిక్ష రంగాలు

13.

సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధన, మానవసహిత అంతరిక్ష యాత్ర రంగాల్లో సహకారంపై ఇస్రో, సీఎన్ఈఎస్ మధ్య ప్రాథమిక ఒప్పందం

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Led by iPhones, India sees highest Q1 smartphone exports by value

Media Coverage

Led by iPhones, India sees highest Q1 smartphone exports by value
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 జూలై 2026
July 29, 2026

Aatmanirbhar & Eco-Conscious: PM Modi’s Record of Results in Conservation, Banking, Exports & Beyond