ఒప్పందాలు:

1. భారత్-కొరియా రిపబ్లిక్ (ఆర్ఓకే) ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంయుక్త వ్యూహాత్మక దృష్టి కోణం.
2. నౌకా నిర్మాణం, నౌకాయానం, నౌకావాణిజ్య సంబంధిత ఆధునిక రవాణా వ్యవస్థలకు ఉద్దేశించిన భారత్-ఆర్ఓకే సమగ్ర ప్రణాళిక
3. సుస్థిరత రంగంలో సహకారానికి సంబంధించి భారత్-ఆర్ఓకే సంయుక్త ప్రకటన
4. ఇంధన వనరుల సుస్థిరతకు సంబంధించిన భారత్-ఆర్ఓకే సంయుక్త ప్రకటన

ఎంఓయూలు, ప్రణాళికలు

1. ఓడరేవుల రంగంలో సహకారానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)
2. పారిశ్రామిక సహకార కమిటీని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఎంఓయూ
3. ఉక్కు సరఫరా వ్యవస్థకు సంబంధించిన సాంకేతికత, వాణిజ్య రంగంలో సహకారానికి ఎంఓయూ
4. చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థల రంగంలో సహకారానికి ఎంఓయూ
5. నౌకా వాణిజ్య వారసత్వ రంగంలో సహకారానికి ఎంఓయూ
6. భారత్, ఆర్ఓకేల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఉన్నతీకరించే అంశంపై సంప్రదింపుల పునరుద్ధరణ అంశంపై  సంయుక్త ప్రకటన
7. పరస్పర సహకారానికి సంబంధించిన ఐఎఫ్‌ఎస్‌సీఏ, ఎఫ్ఎస్ఎస్, ఎఫ్ఎస్‌సీల మధ్య ఎంఓయూ
8. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ సంస్థకు, కొరియన్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అండ్ క్లియరింగ్స్ ఇనిస్టిట్యూట్‌కు మధ్య ఎంఓయూ
9. శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగంలో సహకారానికి ఎంఓయూ
10. భారత్, కొరియా డిజిటల్ వారధి నిర్మాణానికి ప్రణాళిక
11. వాతావరణం, పర్యావరణ రంగంలో సహకారానికి ఎంఓయూ
12. ప్యారిస్ ఒప్పందంలోని 6.2 అధికరణంలో భాగంగా సహకారపూర్వక వైఖరికి సంబంధించిన ఎంఓయూ
13. భారత్, ఆర్ఓకేల మధ్య 2026-2030 సంవత్సరాల్లో సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం
14. సాంస్కృతిక, సృజన ప్రధాన పరిశ్రమల్లో సహకారానికి ఎంఓయూ
15. క్రీడారంగంలో సహకారానికి ఎంఓయూ

 

ప్రకటనలు

1. ఆర్థిక భద్రత సంబంధిత చర్చలు మొదలు
2. విశిష్ట సందర్శకుల కార్యక్రమానికి (డీవీపీ) నాందీ ప్రస్తావన
3. వాతావరణ మార్పు, ఆర్కిటిక్‌లతో పాటు నౌకా వాణిజ్య సంబంధిత సహకారం సహా గ్లోబల్ ఇతివృత్తాలపై ఇద్దరు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల మధ్య చర్చలు మొదలు.
4. ఇండో పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమంలో చేరిన ఆర్ఓకే
5. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)లో చేరిన ఆర్ఓకే. అలాగే, గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇనిస్టిట్యూట్ (జీజీజీఐ)లో చేరిన భారత్
6. భారత్-ఆర్ఓకే మైత్రీ సంవత్సరంగా 2028-29ని పాటించడం

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features

Media Coverage

In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 సెప్టెంబర్ 2026
September 03, 2026

A- Rating to Third-Largest Wind Producer: How Modi’s Policies Are Rewriting India’s Global Rank