|
క్రమ సంఖ్య |
ఎమ్ఒయు ల పేరు; ఒప్పందం పేరు |
లక్ష్యాలు |
|
1. |
రష్యా దూర ప్రాచ్య ప్రాంతం లో వాణిజ్యం, ఆర్థికం, పెట్టుబడి రంగాలలో 2024 నుంచి 2029 మధ్య కాలానికి భారత్-రష్యా సహకార కార్యక్రమం; రష్యన్ ఫెడరేషన్ లోని ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారానికి సంబంధించిన సూత్రాలు. |
రష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతానికి , భారతదేశానికి మధ్య వాణిజ్యం, సంయుక్త పెట్టుబడి ప్రాజెక్టులు మరింతగా వృద్ధి చెందేందుకు మార్గాన్ని సుగమం చేయడం. |
|
2. |
వాతావరణ మార్పు, కర్బనం పాళ్ళను తక్కువగా ఉంచుతూ అభివృద్ధిని సాధించడం అనే అంశాలపై భారతదేశ పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన ఆర్థికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రతం (ఎంఒయు) |
వాతావరణ మార్పు, కర్బన పాళ్ళు తక్కువ ఉండేటట్లు చూస్తూ అభివృద్ధిని సాధించడం అనే అంశాలపై ఒక సంయుక్త కార్యాచరణ సమూహాన్ని ఏర్పాటు చేయడం. చౌకైన సాంకేతికతలను అభివృద్ధి చేయడం కోసం సమాచారాన్ని, ఉత్తమ కార్యప్రణాళికలను ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం, తత్సంబంధిత పరిశోధనలను కలసి నిర్వహించడం |
|
3. |
సర్వే ఆఫ్ ఇండియాకు, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన ఫెడరల్ సర్వీస్ ఫర్ స్టేట్ రిజిస్ట్రేషన్, కేడాస్టర్, కార్టోగ్రఫీ కి మధ్య ఎంఒయు |
భూగణితం (జియోడెసి), దేశ పట రచన కళ (కార్గొగ్రఫి), భూప్రాంతాల సంబంధ సమాచార సేకరణ లో జ్ఞానాన్ని, అనుభవాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం; వృత్తి నైపుణ్య సంబంధమైన శిక్షణ, సామర్థ్య నిర్మాణం; విజ్ఞానశాస్త్ర సంస్థల మధ్య, విద్య సంస్థల మధ్య సహకారం |
|
4. |
ధ్రువ ప్రాంతాలలో పరిశోధన, లాజిస్టిక్స్ సంబంధ అంశాలలో సహకారానికి సంబంధించి భారత ప్రభుత్వ భూవిజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన నేశనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసర్చ్ కు , ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ కు మధ్య ఎంఒయు |
వనరులను, డేటా ను పంచుకుంటూ ధ్రువ సంబంధ వాతావరణం, వాటిలో చోటుచేసుకొనే మార్పులను అధ్యయనం చేయడంలో సహకారం; ధ్రువ ప్రాంతాలలో లాజిస్టిక్స్; సంయుక్త పరిశోధనను చేపట్టడం; సిబ్బంది మార్పిడి; ధ్రువ ప్రాంతంలో నిర్వహించే అంతర్జాతీయ కార్యక్రమాలలోను, ప్రాజెక్టులలోను పాల్గొనడం. |
|
5. |
భారతదేశానికి చెందిన ప్రసార భారతికి, రష్యా లోని ఎఎన్ఒ ‘‘టివి -నోవోస్తి’’ (రష్యా టుడే టివి చానల్) కు మధ్య ప్రసారాల విషయంలో సహకారానికి, సమన్వయానికి సంబంధించిన ఎంఒయు |
కార్యక్రమాలు, సిబ్బంది, శిక్షణ ల విషయాలలో ఇచ్చి పుచ్చుకొనే వైఖరిని అనుసరించడంతో పాటు ప్రసార రంగంలో సహకారం |
|
6. |
భారతదేశానికి చెందిన ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ కు, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ఫెడరల్ స్టేట్ బడ్జెటరీ ఇన్‌స్టిట్యూషన్ ‘‘సైంటిఫిక్ సెంటర్ ఫర్ ఎక్స్ పర్ట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ మెడిసినల్ ప్రొడక్ట్స్’’ కు మధ్య ఎంఒయు |
సమాచారాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చిపుచ్చుకోవడం, సామర్థ్య నిర్మాణం మాధ్యమం ద్వారా మానవ ఉపయోగార్థం ఉన్నతమైన నాణ్యతను కలిగివుండే మందులను అందుబాటులోకి ఉంచేందుకు తగిన చర్యలను తీసుకోవడం |
|
7. |
ఇండియన్ ఇంటర్ నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటరు కు, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన వాణిజ్యం, పరిశ్రమల మండలి ఆధీనంలోని ఇంటర్ నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ కోర్టు కు మధ్య సహకారానికి సంబంధించిన ఒప్పందం |
వాణిజ్య స్వభావం కలిగిన సివిల్ లా తో సంబంధం గల వివాదాల పరిష్కారానికి మార్గాన్ని సుగమం చేయడం |
|
8. |
ఇన్వెస్ట్ ఇండియా కు, జెఎస్‌సి ‘‘మేనేజ్ మెంట్ కంపెనీ ఆఫ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్’’ కు మధ్య సంయుక్త పెట్టుబడులను ప్రోత్సాహించేందుకు రూపురేఖల ను తీర్చిదిద్దడానికి సంబంధించిన ఒప్పందం |
పెట్టుబడి సంబంధ సహకారాన్ని ప్రోత్సహించడం, ఆ సహకారం వర్ధిల్లేటట్లు చేయడం ద్వారా భారతదేశ మార్కెట్టు లో రష్యన్ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు మార్గాన్ని సుగమం చేయడం |
|
9. |
ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు, ఆల్ రష్యా పబ్లిక్ ఆర్గనైజేషన్ ‘‘బిజినెస్ రష్యా’’కు మధ్య ఎంఒయు |
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించడం, బిజినెస్ –టు – బిజినెస్ (బి2బి) సమావేశాలను నిర్వహించడం, వ్యాపార ప్రోత్సాహక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం; వ్యాపార సంబంధ ప్రతినిధివర్గాల పర్యటనలను ఏర్పాటు చేయడం. |
The Prime Minister, Shri Narendra Modi spoke to Prime Minister of Nepal Shri Balendra Shah and conveyed his condolences on the loss of lives due to floods in Nepal. Shri Modi said that the people of India stand in solidarity with their sisters and brothers in Nepal during this difficult time.
He also reaffirmed that India is ready to provide all possible humanitarian assistance to Nepal, and Indian teams are coordinating closely with the Nepalese authorities on rescue and relief efforts.
The Prime Minister posted on X:
Spoke to Prime Minister Balendra Shah and conveyed condolences on the loss of lives due to the floods in Nepal. The people of India stand in solidarity with their sisters and brothers in Nepal at this difficult time.
India is ready to provide all possible humanitarian assistance to Nepal. Our teams are coordinating closely on rescue and relief efforts.
@PM_nepal_
@ShahBalen
Spoke to Prime Minister Balendra Shah and conveyed condolences on the loss of lives due to the floods in Nepal. The people of India stand in solidarity with their sisters and brothers in Nepal at this difficult time.
— Narendra Modi (@narendramodi) August 26, 2026
India is ready to provide all possible humanitarian…
प्रधानमन्त्री बालेन्द्र शाहसँग कुराकानी गरेँ र नेपालमा आएको बाढीका कारण ज्यान गुमाउनेहरूप्रति समवेदना व्यक्त गरेँ। यस कठिन समयमा भारतका जनता नेपालका आफ्ना दिदीबहिनी तथा दाजुभाइहरूसँग ऐक्यबद्ध भई साथै उभिएका छन्।
— Narendra Modi (@narendramodi) August 26, 2026
भारत नेपाललाई सम्भव भएसम्मका सबै प्रकारका मानवीय सहायता उपलब्ध…


