షేర్ చేయండి
 
Comments

సంఖ్య

రంగం

ఒప్పందం/

ఎంఓయూ

సహకరించుకొనే రంగాలు

భారతదేశం పక్షాన

సంతకం చేసిన వారు

రవాండా తరఫున సంతకం చేసిన వారు

1.

వ్యవసాయం పై 2007 మే 31వ తేదీ న సంతకాలు అయ్యాయి

వ్యవసాయం, ఇంకా పశు వనరుల రంగంలో సహకారానికి ఉద్దేశించిన ఎంఓయూ లో సవరణ

పరిశోధన, సాంకేతిక విజ్ఞాన పరమైన వికాసం, కెపాసిటీ బిల్డింగ్, ఇంకా మానవ వనరుల అభివృద్ధి లతో పాటు పెట్టుబడి సమీకరణ కు గట్టి ప్రాముఖ్యాన్ని కట్టబెడుతూ వ్యవసాయం, ఇంకా పశుగణం రంగంలో సహకరించుకోవడం జరుగుతుంది.

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గౌరవనీయురాలు  జెరాల్డిన్ ముకేశిమానా,

వ్యవసాయం, ఇంకా పశు వనరుల శాఖ మంత్రి

2.

రక్షణ

రక్షణ, పరిశ్రమ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా కెపాసిటీ బిల్డింగ్ రంగాలలో సహకారానికి ఒప్పందం.

రక్షణ, కెపాసిటీ బిల్డింగ్, పరిశ్రమ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గౌరవనీయులు శ్రీ జేమ్స్ కబరేబీ, రక్షణ శాఖ మంత్రి

3.

1975 లో సంతకాలు జరిగినటువంటి కల్చర్ ఫస్ట్

2018–2022 మధ్య కాలానికి గాను సాంస్కృతిక ఆదాన ప్రదాన అంశంపై ఎంఓయూ

సంగీతం, నృత్య‌ం, రంగస్థలం, ప్రదర్శనలు, చర్చాసభలు, ఇంకా సమావేశాలు, పురావస్తు శాస్త్రం, పాత దస్తావేజులు, గ్రంథాలయం, వస్తు ప్రదర్శనశాలలు, సాహిత్యం, పరిశోధన తో పాటు డాక్యుమెంటేశన్ మొదలైనవి

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గౌరవనీయురాలు ఉవాకు జూలియన్, క్రీడలు, సంస్కృతి శాఖ మంత్రి

4.

పాడి రంగంలో సహకారం

వసాయ పరిశోధన పైన, ఇంకా విద్య పైన ఆర్ఎబి కి, ఐసిఎఆర్ కు మధ్య ఎంఓయూ

పాడి, పాడి ఉత్పత్తుల ప్రాసెసింగ్, పాల నాణ్యత, భద్రత, పశుగణానికి సంబంధించినటువంటి బయోటెక్నలాజికల్ ఇంటర్ వెన్శన్ లలో శిక్షణ, ఇంకా పరిశోధన

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

శ్రీ పాట్రిక్ కారంగ్ వా, పిహెచ్ డి, డైరెక్టర్ జనరల్

5.

తోలు, ఇంకా సంబంధం గల రంగాలు

తోలు, ఇంకా సంబంధం గల రంగాలలో సహకారానికిగాను ఎన్ఐఆర్ డిఎ కు, సిఎస్ఐఆర్-  సిఎల్ఆర్ఐ లకు మధ్య ఎంఓయూ

డాక్టర్ బి. చంద్రశేఖరన్, డైరెక్టర్, సిఎస్ఐఆర్-  సిఎల్ఆర్ఐ

గౌరవనీయురాలు కంపెటా సయింజోగ, డైరెక్టర్ జనరల్, ఎన్ఐఆర్ డిఎ

6.

ఎల్ఓసి ఒప్పందాలు

ఇండస్ట్రియల్ పార్కులు, ఇంకా కిగాలీ స్పెషల్ ఎకనామిక్ జోన్ లను అభివృద్ధి పరచడం కోసం 100 యుఎస్ డాలర్ల కై ఎల్ఓసీ ఒప్పందం

శ్రీ నదీం పంజేటన్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎక్సిమ్ బ్యాంక్

గౌరవనీయులు డాక్టర్ ఉజియల్ ఎన్ డగిజిమానా, ఆర్థిక శాఖ, ఇంకా ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి

7.

ఎల్ఓసి ఒప్పందాలు

రవాండా లో వ్యవసాయ నీటి పారుదల పథకానికి 100 మిలియన్ యుఎస్ డాలర్ల కై ఎల్ఓసి ఒప్పందం

శ్రీ నదీం పంజేటన్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎక్సిమ్ బ్యాంక్

గౌరవనీయులు డాక్టర్ ఉజియల్ ఎన్ డగిజిమానా, ఆర్థిక శాఖ, ఇంకా ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి

8.

వ్యాపారం

వ్యాపార పరమైన సహకారానికి ఉద్దేశించినటువంటి ఫ్రేమ్ వర్క్

ఉభయ దేశాల లో వ్యాపారం, ఇంకా ఆర్థిక సహకారానికి మార్గాన్ని సుగమం చేయడం, వాటిని వివిధీకరించడం తో పాటు పెంపొందింపచేయడం.

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గౌరవనీయులు శ్రీ విన్సెంట్ మున్ యెశ్ యకా, వ్యాపారం, ఇంకా పరిశ్రమ శాఖ మంత్రి

విరాళం
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Indian citizenship to those facing persecution at home will assure them of better lives: PM Modi

Media Coverage

Indian citizenship to those facing persecution at home will assure them of better lives: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 డిసెంబర్ 2019
December 06, 2019
షేర్ చేయండి
 
Comments

PM Narendra Modi addresses the Hindustan Times Leadership Summit; Highlights How India Is Preparing for Challenges of the Future

PM Narendra Modi’s efforts towards making students stress free through “Pariksha Pe Charcha” receive praise all over

The Growth Story of New India under Modi Govt.