ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:
‘‘హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.
@RajBhavanHP”
Governor of Himachal Pradesh, Shri Shiv Pratap Shukla, met PM @narendramodi.@RajBhavanHP pic.twitter.com/VUvBMXzVG5
— PMO India (@PMOIndia) July 29, 2025


