2016 నవంబర్ 8 న జరిగిన నగదు చలామణి రద్దు ఒక చారిత్రాత్మక నిర్ణయం. అధిక విలువ కలిగిన రూ. 500 మరియు రూ. 1000 కరెన్సీ నోట్లను చట్టపరమైన టెండర్గా నిలిపివేయబడింది. దీంతో దేశానికి అనేక ప్రయోజనాలు కలిగాయి. ఇది నల్ల ధనం గురించి భారతదేశంలో అత్యధికంగా గుర్తింపు పొందింది, పన్నుల సమ్మతి మరియు ఆర్ధిక వ్యవస్థ యొక్క శుద్ధీకరణకు దారితీసింది ఈ ప్రభుత్వ నిర్ణయం.
క్రింది గ్రాఫిక్స్ లో దేశానికి ఏ విధంగా లాభదాయకతకు దారి తీసిందో తెలపబడింది:






