ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ న్యూఢిల్లీలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ మానిక్ సాహా కలిశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
"ప్రధానమంత్రి @నరేంద్ర మోదీని త్రిపుర ముఖ్యమంత్రి @డాక్టర్ మానిక్ సాహా2 కలిశారు"
CM of Tripura, @DrManikSaha2 met Prime Minister @narendramodi. pic.twitter.com/8ZITcO6q4B
— PMO India (@PMOIndia) October 15, 2025




