ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సమ్రాట్ చౌదరితో పాటు కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో -
‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ @NitishKumar, ఉప ముఖ్యమంత్రి శ్రీ @samrat4bjp, కేంద్ర మంత్రి శ్రీ @LalanSingh_1 ఈ రోజు సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
Chief Minister of Bihar, Shri @NitishKumar, Deputy CM, Shri @samrat4bjp and Union Minister, Shri @LalanSingh_1 met Prime Minister @narendramodi today. pic.twitter.com/PUBfVW5llj
— PMO India (@PMOIndia) December 22, 2025


