ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పీఎంఓ ఇండియా హ్యాండిల్ ఇలా పేర్కొంది:
"ప్రధానమంత్రి @narendramodiని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @myogiadityanath కలిశారు.
@CMOfficeUP”
Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath, met Prime Minister @narendramodi.@CMOfficeUP pic.twitter.com/N0CuzsTSXo
— PMO India (@PMOIndia) January 5, 2026


