ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ ఈ రోజు సమావేశమయ్యారు.
భారత్- అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు కొనసాగాయి. వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారం, పౌర అణుశక్తిలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లకు ప్రాధాన్యం, ఉగ్రవాద నిరోధక కార్యాకలాపాలు ప్రధానాంశాలుగా ఈ భేటీ జరిగింది.
పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురూ చర్చించారు.
Had a fruitful meeting with NSA @michaelgwaltz. He has always been a great friend of India. Defence, technology and security are important aspects of India-USA ties and we had a wonderful discussion around these issues. There is strong potential for cooperation in sectors like… pic.twitter.com/5w3Gv2lMJ6
— Narendra Modi (@narendramodi) February 13, 2025


