Groups of Secretaries to the Government of India, today presented ideas on Education and Crisis Management to PM Modi

భారత ప్రభుత్వ కార్యదర్శుల బృందాలు రెండు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి విద్య, విపత్తుల నిర్వహణ లపై ఆలోచనలను నివేదించాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ కు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.

దీనితో, వేరు వేరు పాలన సంబంధిత అంశాలపైన ప్రస్తుత పరంపరలో మొత్తం తొమ్మిది సమర్పణలనూ నివేదించినట్లయింది.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి, స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. సమగ్ర దృక్పథంతో ఆలోచిస్తూ ఉండవలసిందిగాను మరియు నిర్దిష్ట ఫలితాల సాధనకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ ఉండవలసిందిగాను కార్యదర్శులకు ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry

Media Coverage

National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 మే 2026
May 12, 2026

Building a Trusted India: Modi's Leadership in Finance, Manufacturing, and Global Partnerships