Published By : Admin |
January 27, 2025 | 17:00 IST
Share
“భారత యువత నిరంతరం దేశ ప్రగతివైపు నడిచేలా ‘ఎన్‌సిసి’ స్ఫూర్తినిచ్చింది”
“ప్రపంచ శ్రేయస్సు దిశగా భారత యువత ఓ కీలక శక్తి”
“భారత యువత ఎదుర్కొంటున్న అనేక అవరోధాల తొలగింపు దిశగా గత పదేళ్లలో మా కృషి ఫలించడంతో వారి సామర్థ్యం ఇనుమడించింది”
“ప్రస్తుత అమృత కాలంలో మన ఏకైక లక్ష్యం ‘వికసిత భారత్’... మన ప్రతి నిర్ణయానికీ ఇదే ప్రమాణం... మన ప్రతి కార్యాచరణకూ అదే గమ్యం కావాలి”
కేంద్ర మంత్రిమండలిలోని నా సహచరులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ సంజయ్ సేథ్, ‘సిడిఎస్’ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణశాఖ కార్యదర్శి గారు, ‘ఎన్‌సిసి’ డీజీగారు, ఇతర అతిథులు నా ప్రియ ‘ఎన్‌సిసి’ యువ మిత్రులారా!
మున్ముందుగా... ‘ఎన్‌సిసి దినోత్సవం’ నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. మీతోపాటు 18 మిత్ర దేశాల నుంచి దాదాపు 150 మంది కేడెట్లు కూడా ఇవాళ వేడుకకు హాజరయ్యారు. వీరందరికీ కూడా సాదర స్వాగతం... అలాగే దేశంతో ముడిపడిన ‘మేరా యువ భారత్’, ‘మై భారత్’ సహచరులకూ నా అభినందనలు.
మిత్రులారా!
గణతంత్ర దినోత్సవ కవాతుకు ఎంపిక కావడమే మీరు సాధించిన విజయం. ఒక గణతంత్రంగా భారత్ 75 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రస్తుత వేడుకలు మనకెంతో ప్రత్యేకం. నేటి ఈ జ్ఞాపకాలన్నీ జీవితాంతం మదిలో నిలిచిపోతాయి.. నాటి 75వ గణతంత్ర దినోత్సవ కవాతులో మనమూ పాలుపంచుకున్నామని భవిష్యత్తులో మీరు కచ్చితంగా తలచుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘అత్యుత్తమ కేడెట్’ పురస్కార విజేతలైన మిత్రులకు హృదయపూర్వక అభినందనలు. ‘ఎన్‌సిసి’ సంబంధిత వివిధ కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం నాకు ఇటీవల లభించింది. ఇలాంటి కార్యక్రమాలు భారత వారసత్వాన్ని యువత ఆకాంక్షలతో అనుసంధానిస్తాయి. ఆయా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న కేడెట్లందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా!
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో ‘ఎన్‌సిసి’ ఆవిర్భవించింది. ఒక విధంగా చూస్తే- దేశ రాజ్యాంగానికన్నా ముందే మీ సంస్థ తన ప్రయాణం ప్రారంభించిందని చెప్పవచ్చు. గడచిన 75 ఏళ్ల గణతంత్రంలో మన రాజ్యాంగం సదా ప్రజాస్వామ్య స్ఫూర్తినిస్తూ, పౌర విధుల ప్రాధాన్యాన్ని స్పష్టం చేసింది. అదేవిధంగా భారత యువతకు క్రమశిక్షణ ప్రాముఖ్యాన్ని నేర్పిన ‘ఎన్‌సిసి’- దేశ ప్రగతి దిశగా వారికి ప్రేరణచ్చింది. ‘ఎన్‌సిసి’ పరిధి, బాధ్యతల విస్తరణకు కొన్నేళ్లుగా ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టడం నాకెంతో సంతృప్తినిచ్చింది. దీనివల్ల ‘ఎన్‌సిసి’ సరిహద్దు ప్రాంతాలు సహా తీరప్రాంత జిల్లాలకు విస్తరించింది.
నేడు 170కిపైగా సరిహద్దు తాలూకాలు, దాదాపు 100 తీరప్రాంత తాలూకాల్లో ‘ఎన్‌సిసి’ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ జిల్లాల్లో యువ కేడెట్లకు ప్రత్యేక శిక్షణనిచ్చే బాధ్యతను స్వీకరించిన త్రివిధ దళాలకు నా అభినందనలు. ఈ శిక్షణ కార్యక్రమాలతో ముఖ్యంగా వేలాదిగా సరిహద్దు ప్రాంత యువత ప్రయోజనం పొందింది. కేడెట్ల సంఖ్య పెరగడాన్ని బట్టి ‘ఎన్‌సిసి’లో సంస్కరణల ఫలితాలు కూడా మనకు సుస్పష్టం అవుతున్నాయి. దేశంలో 2014 నాటికి కేడెట్ల సంఖ్య దాదాపు 14 లక్షలు కాగా, ఇవాళ 20 లక్షలకు చేరితే, వీరిలో యువతుల సంఖ్య 8 లక్షల దాకా ఉండటం మనకు గర్వకారణం. విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతోపాటు క్రీడా లోకంలోనూ కేడెట్లు విజయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రపంచంలో యూనిఫాం సహిత అతిపెద్ద యువజన సంస్థగా ‘ఎన్‌సిసి’కి లభించిన గుర్తింపుతో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది.
మిత్రులారా!
ప్రస్తుత 21వ శతాబ్దంలో దేశాభివృద్ధితోపాటు ప్రపంచ ప్రగతిని నిర్ణయించేది భారత యువతే అనడంలో సందేహం లేదు. భారత యువతరం దేశానికొక బలం మాత్రమే కాదు.. ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడగల కీలక శక్తి. ఈ వాస్తవాన్ని ప్రపంచం కూడా అంగీకరిస్తోంది. గత దశాబ్దంలో భారత యువత సాధించిన ఘనతను పత్రికా కథనాలలో ఇటీవల వెలువడిన ఒక నివేదిక వివరించింది. అందులో పేర్కొన్న అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది… మన యువతరం 1.5 లక్షల అంకుర సంస్థల ఏర్పాటు సహా 100కుపైగా ‘యూనికార్న్’ సంస్థలను సృష్టించిందని ఆ నివేదిక వెల్లడించింది. అంతేకాదు… అంతర్జాతీయ స్థాయిలో 200కుపైగా ప్రధాన కంపెనీలను నడిపిస్తున్నది భారత సంతతి నిపుణులే. ప్రపంచ ‘జిడిపి’కి ఆయా సంస్థలు రూ.కోటానుకోట్లు జోడిస్తుండటం మరో విశేషం. తద్వారా లక్షలాది ప్రజల జీవితాలను మెరుగుదిద్దడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇక ప్రపంచ పురోగమన వేగం ఇనుమడించడంలో భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఉపాధ్యాయుల కృషి అమూల్యం. మొత్తంమీద రంగం ఏదైనా… భారత యువత సామర్థ్యం, ప్రతిభకు తావులేని ప్రపంచ భవిష్యత్తును ఊహించడం కష్టం. కాబట్టే, వారిని ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పడే శక్తిగా వారిని అభివర్ణిస్తున్నాను.
మిత్రులారా!
దేశమైనా… వ్యక్తులైనా అవరోధాలను అధిగమించగలిగితేనే శక్తిసామర్థ్యాలు ఇనుమడిస్తాయి. అందుకు తగినట్లుగా గత 10 సంవత్సరాల్లో భారత యువత సామర్థ్యానికి ఎదురైన అనేక అవరోధాలను తప్పించాం. దీనివల్ల యువతలోనేగాక దేశ సామర్థ్యం కూడా మెరుగుపడటం నాకెంతో సంతృప్తినిస్తోంది. నేటి యువతరంలో అధికశాతం 2014 నాటికి దాదాపు 10-12 ఏళ్ల వయస్కులై ఉంటారు. అప్పటి పరిస్థితుల గురించి మీ కుటుంబ సభ్యులను వాకబు చేసి చూడండి… లోగడ అడ్మిషన్లు, పరీక్షలు, నియామకాల కోసం అర్హత పత్రాలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ అవసరమయ్యేది. ఇందుకోసం అనేక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. మా ప్రభుత్వం యువత కష్టాన్ని తప్పించింది. మీమీద నాకెంతో నమ్మకం.. కాబట్టి, మీ పత్రాలను మీరే ధ్రువీకరించుకునే అవకాశం కల్పించింది. విద్యార్థులకు ఉపకారవేతన నిధుల పంపిణీలోనూ అనేక సమస్యలు ఉండేవి. దరఖాస్తు సమర్పణ, ఉపకారవేతనం మంజూరు ప్రక్రియలలో నానా బాధలూ తప్పేవి కావు. మరోవైపు ఉపకారవేతన సొమ్ము విద్యార్థుల ఖాతాలకు చేరే బదులు భారీగా దుర్వినియోగం అయ్యేది. ఈ అవస్థలన్నిటికీ స్వస్తి చెబుతూ ప్రభుత్వం ఏకగవాక్ష (సింగిల్ విండో) పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇక పాఠ్యాంశాల ఎంపికలో లోగడ విద్యార్థులు నానా రకాల చిక్కులు ఎదుర్కొన్నారు. బోర్డు (10) పరీక్ష ఉత్తీర్ణత అనంతరం కోర్సులో ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకుంటే విద్యార్థి ఆ తర్వాత దాన్ని మార్చుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు కొత్త జాతీయ విద్యా విధానం కింద తమ అభిరుచికి తగిన పాఠ్యాంశాలకు మారే వెసులుబాటు విద్యార్థులకు లభించింది.
మిత్రులారా!
ఓ దశాబ్దం కిందట బ్యాంకు రుణం పొందాలంటే యువత కచ్చితమైన పూచీకత్తు (హామీ) ఇవ్వడం తప్పనిసరి. రుణం కావాలంటే ముందుగా గట్టి హామీ చూపాలని బ్యాంకులు కచ్చితంగా చెప్పేవి. ఈ పరిస్థితుల నడుమ 2014లో దేశ ప్రజలు ప్రధానిగా నాకు బాధ్యతలు అప్పగించాక యువతకు హామీ ఇచ్చే బాధ్యతను నేను స్వీకరించాను. తదనుగుణంగా ముద్ర యోజనను ప్రవేశపెట్టాం… తద్వారా హామీరహిత రుణ సౌలభ్యం కల్పించాం. ఈ పథకం కింద మొదట్లో రూ.10 లక్షలదాకా హామీరహిత రుణాలిస్తే, మా ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వచ్చాక ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం. ముద్ర యోజన కింద గత పదేళ్లలో రూ.40 లక్షల కోట్లకుపైగా నిధుల పంపిణీ చేయడంతో లక్షలాది యువత సొంత వ్యాపారాలు ప్రారంభించే అవకాశం లభించింది.
మిత్రులారా!
యువతరం భవిష్యత్తు విషయంలో ఎన్నికల వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఓ రెండు రోజుల కిందటే మనం జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా చాలామంది యువకులు తొలిసారి ఓటర్లుగా మారారు. ఓటర్లు గరిష్ఠ స్థాయిలో తమ హక్కును సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడమే ఓటర్ల దినోత్సవం ప్రధానోద్దేశం. ప్రపంచంలో అత్యంత భారీ ఎన్నికల ప్రక్రియను ఇటీవలే మన దేశం పూర్తిచేసింది. అయితే, కొన్ని నెలలకు ఒకసారి తరచూ ఎన్నికలు నిర్వహించాల్సి రావడం అనేక సవాళ్లకు దారితీస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించే సంప్రదాయం ఉండేది. ఈ విధానంలో మార్పుతో దేశానికి నేడు క్లిష్ట సమస్యలు తలెత్తుతున్నాయి. దేశంలో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల ఓటర్ల జాబితాల నవీకరణతోపాటు అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ముఖ్యంగా ఉపాధ్యాయుల విధులకు ఆటంకంతోపాటు విద్యార్థుల చదువులు-పరీక్షల సన్నాహాలపైనా దుష్ప్రభావం తప్పదు. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలకాంశంపై దేశంలో తరచూ చర్చ సాగుతోంది. దీనిపై ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు, సంభాషణలు అవసరం ఎంతో ఉంది. అందరూ తమతమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవడం అవశ్యం. కాబట్టే, “ఒక దేశం-ఒకే ఎన్నిక” నేడు ప్రధాన చర్చనీయాంశమైంది. లోక్‌సభ, శాసనసభల ఒక తేదీ నిర్ణయించి, ఐదేళ్లకొకసారి ఆ సమయానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి.
ఈ చర్చలో ప్రత్యేకించి దేశ యువతరం చురుగ్గా పాలుపంచుకోవాలని కోరుతున్నాను. దేశవ్యాప్తంగాగల ‘ఎన్‌సిసి’ కేడెట్లు, ‘ఎన్‌ఎస్‌ఎస్’ మిత్రులు, ‘మై భారత్’ కార్యకర్తలు, ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్లాలని నా అభ్యర్థన. ముఖ్యంగా మీరు ముందుండి పెద్ద సంఖ్యలో ప్రజలంతా ఈ చర్చలో పాల్గొనేలా శ్రద్ధ వహించాలి. ఇది ప్రత్యక్షంగా మీ భవిష్యత్తుతో ముడిపడిన అంశం. చివరకు అమెరికా వంటి దేశాల్లో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికల నిర్వహణతోపాటు నిర్దిష్ట తేదీకల్లా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే విధానం అమలులో ఉంది. అంతెందుకు! మీ కళాశాలలు లేదా పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా ఏకకాలంలో పూర్తవుతుంటాయి. కానీ, నెలకోసారి.. ఏదో ఒక ఎన్నిక నిర్వహించాల్సి వస్తే విశ్వవిద్యాలయంలో లేదా కళాశాలలో మీ చదువుసంధ్యలు సవ్యంగా సాగుతాయంటారా? ఒక్కసారి ఆలోచించండి… అందుకే, “ఒకే దేశం-ఒకే ఎన్నిక”పై చర్చకు నాయకత్వం వహించాల్సింది మీరే. సరైన దిశలో పయనానికి నిర్ణయం తీసుకునేలా దేశవ్యాప్తంగా ఈ చర్చ సాగడం తప్పనిసరి.
మిత్రులారా!
ప్రస్తుత 21వ శతాబ్దపు ప్రపంచం వేగంగా మారిపోతోంది. దానికి అనుగుణంగా శరవేగంతో ముందడుగు వేయడం అత్యావశ్యకమని కాలం స్పష్టం చేస్తోంది. ఈ రూపాంతరీకరణలో యావద్దేశ యువత పాత్ర అత్యంత కీలకం. కళలు, పరిశోధన లేదా ఆవిష్కరణ వంటి ఏ రంగంలోనైనా ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సృజనాత్మకతతో కొత్త శక్తి నింపేందుకు యువత ముందుకు రావాలి. ఈ క్రమంలో రాజకీయాలు కూడా అంతటి ప్రాముఖ్యంగల రంగమే. కొత్త సూచనలు, వినూత్న ఆలోచనలు, సరికొత్త శక్తితో యువత వీలైనంత ఎక్కువ సంఖ్యలో రాజకీయ రంగప్రవేశం చేయాలి. ఇది నేటి తక్షణావసరమని గుర్తించండి. కాబట్టే, లోగడ నేను ఎర్రకోట పైనుంచి ప్రసంగిస్తూ- లక్షమంది యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చాను. యువతరం శక్తిసామర్థ్యాలేమిటో “వికసిత భారత్: యువ నాయక చర్చాగోష్ఠి” కార్యక్రమంలో మనం చూశాం. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువత అమూల్య సూచనలిచ్చారు. వికసిత భారత్ సంకల్ప సాకారంపై తమ ఆలోచనలను పంచుకున్నారు.
మిత్రులారా!
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో వృత్తులతో నిమిత్తం లేకుండా ప్రజల్లో ప్రతి ఒక్కరూ దేశవిముక్తే ఏకైక లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ముఖ్యంగా యువతరం ఎంతో ఉత్సాహంతో ఆ సమరంలో భాగస్వాములై, ఎన్నో త్యాగాలు చేశారు… జైళ్లలోమగ్గారు. అదేవిధంగా ప్రస్తుత అమృత కాలంలో యువతకు ‘వికసిత భారత్” ఏకైక లక్ష్యం కావాలి. మన ప్రతి నిర్ణయానికీ ఇదే ప్రమాణం కావాలి… ప్రతి కార్యాచరణకూ అదే గమ్యంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ‘పంచ ప్రాణ్’ మంత్రాన్ని గుర్తుంచుకోవాలి. అంటే- “వికసిత భారత్ నిర్మాణం, బానిస మనస్తత్వం నుంచి విముక్తం కావడం, మన వారసత్వంపై గర్వించడం, దేశ సమైక్యతకు కృషి చేయడం, నిజాయితీతో విధి నిర్వహణ” ప్రధానం. ఈ ‘పంచ ప్రాణ్’ సూత్రం ప్రతి భారతీయుడికీ మార్గనిర్దేశం చేసి, స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుత కార్యక్రమంలో భాగంగా మీరిచ్చిన సాంస్కృతిక ప్రదర్శన నన్నెంతగానో ఆకట్టుకుంది. దేశానికి ఎంతో బలమైన “ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్” స్ఫూర్తిని ఇది ప్రతిబింబించింది. ప్రయాగ మహా కుంభమేళా కూడా దేశంలో వెల్లివిరిసే ఐక్యతకు ప్రతీక. అందుకే దీన్ని ‘ఐక్యత కుంభ్’గా నేను అభివర్ణిస్తున్నాను. దేశ పురోగమనానికి ఈ సమైక్యత అత్యంత కీలకమనడం అతిశయోక్తి కాబోదు.
మిత్రులారా!
మీరంతా మీమీ బాధ్యతలను సదా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది… దివ్య, భవ్య వికసిత భారత్ నిర్మాణానికి పునాది వేసేది ఈ కర్తవ్య నిబద్ధతే.
మిత్రులారా!
ఈ రోజున నేను మీలో ఒకడినై మీ ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఈ నేపథ్యంలో యువతకు స్ఫూర్తినిచ్చే దిశగా నేను రాసిన కొన్ని అంశాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
Barak Valley will become a major logistics and trade hub for the North East: PM Modi in Silchar, Assam
March 14, 2026
Share
Today, North-East India is the center of India’s Act East Policy; It is becoming a bridge that connects India with South-East Asia: PM
The farmers of Barak Valley and tea garden workers have made a significant contribution to Assam’s development; the Government is continuously working for farmers’ welfare: PM
We consider border villages as the nation’s first villages; the next phase of the Vibrant Village Programme was launched from Cachar district to boost development in several Barak Valley villages as well: PM
राज्य के लोकप्रिय मुख्यमंत्री हिमंता बिस्वा सरमा जी, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी सर्बानंद सोनोवाल जी, उपस्थित राज्य सरकार के मंत्रीगण, जनप्रतिनिधिगण और मेरे प्यारे भाईयों और बहनों।
संस्कृति, साहस और जीवंतता से भरपूर बराक वैली के आप सभी परिवारजनों के बीच आना बहुत विशेष अनुभव रहता है। सिलचर को तो बराक घाटी का गेटवे कहा जाता है। ये वो जगह है जहां इतिहास, भाषा, संस्कृति और उद्यम ने मिलकर अपनी एक विशेष पहचान बनाई है। यहां बांग्ला बोली जाती है, असमिया की गूँज सुनाई देती है और अन्य जनजातीय परंपराएं भी फुलती-फलती हैं। यहां इतनी विविधता को अपनी ताकत बनाकर आप सभी भाईचारे के साथ, सद्भाव के साथ, इस पूरे क्षेत्र का विकास कर रहे हैं। ये बराक वैली का बहुत बड़ा सामर्थ्य है
साथियों,
बराक नदी के उपजाऊ मैंदानों ने, यहां के चाय बागानों ने, यहां के किसानों को, यहां के ट्रेड रूट्स को, एजुकेशन सेंटर्स को हमेशा प्रोत्साहित किया है। ये क्षेत्र असम ही नहीं, पूरे नॉर्थ ईस्ट और पश्चिम बंगाल को भी कनेक्ट करता है। बराक घाटी के इसी महत्व को 21वीं सदी में और अधिक सशक्त करने के लिए मैं आज आपके बीच आया हूं, आपके आशीर्वाद लेने आया हूं। थोड़ी देर पहले यहां बराक वैली की कनेक्टिविटी से जुड़े, नॉर्थ ईस्ट की कनेक्टिविटी से जुड़े, हजारों करोड़ रूपये के प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है। रोड़ हो, रेल हो, एग्रीकल्चर कॉलेज हो, ऐसे हर प्रोजेक्ट्स से बराक वैली नॉर्थ ईस्ट का एक बड़ा लॉजिस्टिक और ट्रेड हब बनने जा रहा है। इससे यहां के नौजवानों के लिए रोजगार के, स्वरोजगार के अनगिनत, अनगिनत अवसर बनने जा रहे हैं। मैं आप सभी को इन सभी विकास परियोजाओं के लिए बहुत-बहुत बधाई देता हूं।
साथियों,
आजादी के अनेक दशकों तक कांग्रेस की सरकारों ने नॉर्थ ईस्ट को दिल्ली से और दिल से, दोनों से ही दूर रखा। कांग्रेस ने नॉर्थ ईस्ट को एक प्रकार से भुला दिया था। लेकिन बीजेपी की डबल इंजन सरकार ने नॉर्थ ईस्ट को ऐसे कनेक्ट किया है कि आज हर तरफ इसकी चर्चा है। आज नॉर्थ ईस्ट भारत की एक्ट ईस्ट पॉलिसी का केंद्र है, दक्षिण पूर्व एशिया के साथ भारत को जोड़ने वाला सेतु बन रहा है।
लेकिन साथियों,
जैसे कांग्रेस ने नॉर्थ ईस्ट को अपने हाल पर छोड़ दिया था, ठीक वैसे ही बराक वैली को भी बेहाल करने में कांग्रेस की बहुत बड़ी भूमिका रही है। जब देश आज़ाद हुआ, तो कांग्रेस ने ऐसी बाउंड्री खींचने दी, जिससे बराक घाटी का समंदर से संपर्क ही कट गया। जो बराक वैली कभी ट्रेड रूट के रूप में, एक औद्योगिक केंद्र के रूप में जानी जाती थी, उस बराक वैली से उसकी ताकत ही छीन ली गई। आज़ादी के बाद भी दशकों तक कांग्रेस की सरकारें रहीं, लेकिन बराक घाटी के विकास के लिए कुछ खास नहीं हुआ।
साथियों,
बीजेपी की डबल इंजन सरकार, इस स्थिति को बदल रही है। हम बराक घाटी को फिर से व्यापार कारोबार का बड़ा हब बनाने के लिए निरंतर काम कर रहे हैं। आज इस दिशा में एक बहुत बड़ा और अत्यंत महत्वपूर्ण कदम उठाया जा रहा है। आज करीब 24 हजार करोड़ रुपए के शिलांग-सिलचर हाई-स्पीड कॉरिडोर का भूमि पूजन हुआ है, 24 हजार करोड़ रुपए, कितने? कितने? 24 हजार करोड़ रुपए। कितने? कितने? कितने? ये जरा कांग्रेस वालों को पूछना, जरा कागज पेन देना और उनको कहना कि जरा कागज पर 24 हजार करोड़ लिखो तो, कितने, कितने जीरो लगते हैं, आएगा नहीं उनको। ये कांग्रेस वालों के दिमाग का ताला जहां बंद हो जाता है ना, वहां हमारा काम शुरू हो जाता है। यह नॉर्थ-ईस्ट का पहला Access Controlled High-Speed Corridor होगा।
साथियों,
ये सिर्फ एक हाईवे प्रोजेक्ट नहीं है, ये नॉर्थ ईस्ट के लोगों के दशकों पुराने इंतजार का अंत हो रहा है। इस कॉरिडोर से सिलचर, मिजोरम, मणिपुर और त्रिपुरा, ये सब राज्य कनेक्ट होने वाले हैं। इन तीनों राज्यों से आगे बांग्लादेश और म्यांमार हैं और फिर आगे दक्षिण-पूर्व एशिया का विशाल बाजार है। यानी बराक घाटी, एक बहुत उज्जवल भविष्य की तरफ जुड़ने का आज शिलान्यास कर रही है। इसका फायदा असम सहित पूरे नॉर्थ ईस्ट के किसानों को होगा, यहां के नौजवानों को होगा। इतनी अच्छी कनेक्टिविटी वाले ये सारा क्षेत्र बनने से, इस पूरे क्षेत्र में इंडस्ट्री को बल मिलेगा, टूरिज्म को फायदा होगा और सबसे बड़ी बात, हिन्दुस्तान का कोना-कोना आसानी से आप लोगों से जुड़ जाने वाला है।
साथियों,
आप सभी यहां सिलचर में ट्रैफिक को लेकर भी काफी परेशान रहे हैं। अब सिलचर फ्लाईओवर से ये समस्या भी कम हो जाएगी। सिल्चर मेडिकल कॉलेज, NIT सिल्चर और असम यूनिवर्सिटी में पढ़ाई कर रहे युवा साथियों के लिए, ये बहुत अच्छी सुविधा हो गई है। इससे आने-जाने में उनका बहुत ही कीमती समय बचने वाला है।
साथियों,
डबल इंजन की बीजेपी सरकार, असम की रेल कनेक्टिविटी पर भी बहुत अधिक काम कर रही है। खासतौर पर रेलवे का बिजलीकरण हमारी बहुत बड़ी प्राथमिकता रहा है। अब असम का ढाई हजार किलोमीटर से अधिक का रेल नेटवर्क, अब इलेक्ट्रिफाई हो चुका है। अब यहां भी तेज़ गति से ट्रेनें चल पाएंगी, इससे बराक वैली के स्वच्छ वातावरण को भी फायदा मिलेगा।
साथियों,
बराक वैली के किसानों और यहां के चाय-बागानों में काम करने वाले श्रमिकों का असम के विकास में बहुत बड़ा योगदान है। डबल इंजन सरकार किसानों के कल्याण के लिए निरंतर कदम उठा रही है। कल ही, गुवाहाटी से मैंने पीएम किसान सम्मान निधि की अगली किश्त जारी की है। अब तक पीएम किसान सम्मान निधि का देश के किसानों को लाखों करोड़ रूपया, और अकेले हमारे असम के किसानों को 20 हजार करोड़ रुपए से ज्यादा पैसा असम के किसानों को मिल चुका है। अब आप सोचिये, हमने 10 साल में यहां के किसानों की जेब में, 20 हजार करोड़ रुपया उनकी जेब में दिया है। ये कांग्रेस वालों ने 10 साल राज किया, प्रधानमंत्री तो असम से चुनकर के गए थे, उसके बावजूद भी एक फूटी कौड़ी नहीं दी, एक फूटी कौड़ी किसानों को नहीं दी, हमने 20 हजार करोड़ रूपया दिया है। कल बराक वैली के हज़ारों किसानों के खाते में भी, ये आखिरी किस्त भी पहुंची है, ये वाली किस्त पहुंची है और फिर जब चुनाव के बाद आएगा समय, तब भी पहुंचेगी। ये पैसा खेती से जुड़ी छोटी-छोटी जरूरतों को पूरा करने में, मेरे गांव के छोटे-छोटे किसान भाई-बहनों को बहुत बड़ी मदद कर रहा है।
साथियों,
बराक वैली अब अपनी फसलों के लिए ही नहीं, बल्कि कृषि से जुड़ी पढ़ाई और रिसर्च के लिए भी जानी जाएगी। पत्थरकांडी में बराक घाटी के पहले एग्रीकल्चर कॉलेज का निर्माण कार्य आज से शुरु हो रहा है। इससे किसानों को तो फायदा होगा ही, यहां के नौजवानों को कृषि स्टार्टअप्स के लिए सहयोग, समर्थन और प्रोत्साहन मिलेगा।
साथियों,
भाजपा का मंत्र है- जो विकास की दौड़ में पीछे रह गया, उसे प्राथमिकता देना। कांग्रेस की सरकारें बॉर्डर एरिया को, देश के अंतिम गांव मानती थीं। हम बॉर्डर के गांवों को देश के पहले गांव मानते हैं। और इसलिए, बॉर्डर एरिया के विकास के लिए, कछार जिले से ही वाइब्रेंट विलेज प्रोग्राम का अगला चरण शुरु किया था। इससे बराक वैली के अनेक गांवों में भी सुधार होना तय हो गया है।
साथियों,
यहां बड़ी संख्या में चाय-बागानों में कार्य करने वाले साथी भी हैं। असम सरकार ने, चाय-बगानों से जुड़े हजारों परिवारों को, उनकी जमीन का अधिकार देने का ऐतिहासिक काम किया है, वो इन परिवारों के भविष्य को बदलने की एक बड़ी शुरुआत है। जमीन के पट्टे मिलने से, इन परिवारों को सुरक्षा मिली है, उन्हें सम्मान का जीवन मिलना सुनिश्चित हुआ है।
साथियों,
आप जरा वहां से दूर रहिए, अब जगह नहीं है, आगे नहीं आ सकते हैं। देखिए वहां से जरा दूर रखिये उनको, अब आगे नहीं आ सकते भईया, अरे हमारे असम के भाई-बहन तो बड़े समझदार हैं। आपका से प्यार, आपका आशीर्वाद, ये इतनी बड़ी ताकत है, कृपा करके आप।
साथियों,
मैं हेमंता जी की सरकार को बधाई देता हूं, चाय-बागानों में करीब 200 सालों से सेवा दे रही अनेक पीढ़ियों के संघर्ष को आपने आज सम्मान दिया है। देखिए मेरी इस बात पर बादल भी गरजने लग गए। मुझे खुशी है कि जिनको पहले की सरकारों ने अपने हाल पर छोड़ दिया था, उनकी सुध बीजेपी सरकार ने ली है।
साथियों,
ये सिर्फ भूमि पर कानूनी अधिकार का ही मामला नहीं है। इससे ये लाखों परिवार, केंद्र और राज्य सरकार की अनेक कल्याणकारी योजनाओं से भी तेज़ी से जुड़ेंगे। पक्के घर की योजना हो, बिजली, पानी और गैस की योजनाएं हों, इन सब स्कीम्स का पूरा फायदा अब इन परिवारों को मिलना संभव होगा।
साथियों,
बीते सालों में बीजेपी सरकार ने चाय-बागानों में अनेक स्कूल खोले हैं, बच्चों को स्कॉलरशिप्स दिए हैं। सरकारी नौकरियों के लिए भी रास्ते खोले गए हैं। ऐसे प्रयासों से चाय-बागानों के युवाओं के लिए सुनहरे भविष्य के द्वार खुल रहे हैं।
साथियों,
बीजेपी की डबल इंजन सरकार के लिए शिक्षा, कौशल विकास और स्वास्थ्य सुविधाएं बहुत बड़ी प्राथमिकताएं रही हैं। असम ने तो शिक्षा और स्वास्थ्य को लेकर कांग्रेस की उपेक्षा को बहुत लंबे समय तक भुगता है। आज असम शिक्षा और स्वास्थ्य का बहुत बड़ा हब बनकर सामने आ रहा है। इसका बहुत अधिक फायदा बराक वैली को मिला है। आज यहां शिक्षा और स्वास्थ्य से जुड़े अनेक बड़े संस्थान बन चुके हैं।
साथियों,
कांग्रेस ने असम के युवाओं को सिर्फ हिंसा और आतंकवाद के कुचक्र में ही उलझाए रखा था। कांग्रेस ने असम को फूट डालो और राज करो की नीति की प्रयोगशाला बनाया। आज असम के युवाओं के सामने अवसरों का खुला आसमान है। आज असम भारत के सेमीकंडक्टर सेक्टर का अहम हिस्सा बन रहा है। यहां नेक्स्ट जेनरेशन टेक्नॉलॉजी से जुड़ा इकोसिस्टम और टैलेंट तैयार हो रहा है। यहां IIT और IIM जैसे संस्थान बन रहे हैं। मेडिकल कॉलेज, एम्स और कैंसर अस्पतालों का सशक्त नेटवर्क बन रहा है। शांति और प्रगति का ये नया दौर, अनेक बलिदानों और अनेक प्रयासों से आया है। अब ऐसी हर ताकत को मुंहतोड़ जवाब देना है, जो असम को पुराने दौर में धकेलने की कोशिश करती है।
साथियों,
आज मैं सिलचर से असम को सावधान-सतर्क भी करना चाहता हूं। आपने कांग्रेस को असम से बाहर किया। आज देश का हर राज्य कांग्रेस को सबक सिखा रहा है। कांग्रेस एक के बाद एक चुनाव हार रही है। अब निकट भविष्य में, कांग्रेस खुद के पराजय के इतिहास की सेंचूरी मारने वाला है। हार की हताशा से भरी कांग्रेस ने देश के खिलाफ ही मोर्चा खोल दिया है। कांग्रेस के नेता देश को बदनाम करने में जुट गए हैं, आपने देखा है, दिल्ली में इतनी बड़ी AI समिट हुई। आज पूरी दुनिया जब आर्टिफिशियल इंटेलिजेंस, AI को लेकर बहुत ही उत्सुक है। दिल्ली में सफलतापूर्वक विश्व की एक नई आशा पैदा करने वाला AI समिट हुआ। दुनियाभर के नेता, दुनियाभर की टेक्नॉलॉजी कंपनियां, टेक्नॉलॉजी के बड़े-बड़े लीडर दिल्ली आए थे। कांग्रेस ने इस समिट को बदनाम करने के लिए कपड़ा फाड़ प्रदर्शन किया। अब कांग्रेस के पास खुद के कपड़े फाड़ने के सिवा कुछ नहीं बचा है। पूरे देश ने कांग्रेस के इस भौंडे और भद्दे प्रदर्शन की आलोचना की। लेकिन दिल्ली में जो कांग्रेस का शाही परिवार है, वो इस कांड को भी अपना मेडल बता रहा है, देश को बदनाम करने वालों की वाहवाही कर रहा है। ऐसी कांग्रेस, जो देश की विरोधी हो, वो किसी राज्य का भला नहीं कर सकती, वो असम के युवाओं का कभी भला नहीं सोच सकती।
साथियों,
आजकल दुनिया में चारों तरफ और हमारे तो अड़ोस पड़ोस में ही युद्ध के हालात और आप सब भलिभांति युद्ध कि क्या भयानकता है, वो रोजमर्रा देख रहे हो। युद्ध से जो स्थितियां बनी हैं, हमारी सरकार उनसे निपटने के लिए, हमारे देश के नागरिकों को कम से कम मुसीबत आए इसलिए हो सके उतने सारे प्रयास कर रही है। हमारा प्रयास है कि देश के नागरिकों पर युद्ध का कम से कम प्रभाव पड़े। इस समय कांग्रेस से उम्मीद थी कि वो एक जिम्मेदार राजनीतिक दल की भूमिका निभाए, लेकिन कांग्रेस देश हित के इस महत्वपूर्ण काम में भी फिर एक बार फेल हो गई। कांग्रेस पूरी कोशिश कर रही है कि देश में पैनिक क्रिएट हो, देश मुश्किल में फंस जाए। और उसके बाद कांग्रेस भर-भर कर मोदी को गाली दे।
साथियों,
कांग्रेस के लिए और कांग्रेस असम के लिए, देश के लिए कांग्रेस का कोई विजन ही नहीं है, इसलिए, इन्होंने अफवाहों को, झूठ-प्रपंच को ही, और जैसे झूठे रील बनाने की इंडस्ट्री खोलकर रखी है, उसी को हथियार बना दिया है। दुनिया में जो ताकतें भारत के तेज़ विकास को नहीं पचा पा रहीं हैं, जिन विदेशी ताकतों को देश की प्रगति रास नहीं आ रही, कांग्रेस देश का दुर्भाग्य देखिए, कांग्रेस उनके हाथ की कठपुतली बनती जा रही है। इसलिए, असम के हर नागरिक को, हर नौजवान को कांग्रेस से सावधान रहना है।
साथियों,
असम हो, बराक वैली हो, अब ये विकास के पथ पर बढ़ चुका है। बराक वैली, अपनी भाषा, अपने साहित्य, अपनी संस्कृति के लिए जानी जाती है। वो दिन दूर नहीं, जब बराक वैली को विकास के नए सेंटर के रूप में पहचान मिलेगी।
साथियों,
आप इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देने आए हैं। जो राजनीति के भविष्य की रेखाएं अंकित करने वाले लोग हैं, वो भांति-भांति की जो संभावनाएं तलाशते रहते हैं, वे आज बराक वैली का ये दृश्य, कल बोड़ो समुदाय का वो दृश्य, टी गार्डन वालों के समूह का दृश्य, ये साफ-साफ बता रहा है कि, इस चुनाव का नतीजा भी क्या होने वाला है। और आप इतनी बड़ी तादाद में आशीर्वाद देने के लिए आए हैं, मैं आपका हृदय से आभारत व्यक्त करता हूं और आप सभी को फिर से विकास परियोजनाओं की बहुत-बहुत बधाई देता हूं। मेरे साथ बोलिये-