అర్హ‌త క‌లిగిన జ‌నాభా కు అంతటికీ క‌రోనా టీకా మందు తాలూకు క‌నీసం ఒక డోసు ను ఇప్పించినటువంటి భారతదేశం లోని మొద‌టి రాష్ట్రం గా హిమాచల్ నిల‌చింది
ప్ర‌పంచం లో కెల్లా అతి పెద్ద‌ది అయిన‌టువంటి మ‌రియు అత్యంత వేగ‌వంతమైన‌టువంటి టీకాక‌ర‌ణ ప్ర‌చార ఉద్య‌మాని కి దేశం లోని గ్రామీణ స‌మాజం ఏ విధం గా సాధికారిత ను క‌ల్పిస్తోందనే అంశాని కి హిమాచ‌ల్ నిద‌ర్శ‌నం గా ఉంది: ప్ర‌ధాన మంత్రి
కొత్త డ్రోన్ నియ‌మావ‌ళి ఆరోగ్యం, వ్య‌వ‌సాయం వంటి అనేక రంగాల లో స‌హాయ‌కారి కానుంది: ప్ర‌ధాన మంత్రి
త్వ‌ర‌లో రాబోతున్నటువంటి ‘మ‌హిళ‌ ల స్వ‌యంస‌హాయ స‌మూహాల కు ఉద్దేశించిన ప్ర‌త్యేక‌ ఆన్ లైన్ ప్లాట్‌ ఫార్మ్’ మ‌న సోద‌రీమ‌ణుల‌ కు వారి ఉత్ప‌త్తుల ను దేశంలోను, విదేశాల లోను విక్ర‌యించ‌డం లో వారికి సాయ‌ప‌డ‌నుంది: ప్ర‌ధాన మంత్రి
హిమాచ‌ల్ లో నేల ను ర‌సాయ‌నాల బారి నుంచి విముక్తం చేసేందుకు గాను ‘అమృత కాలం’ లో హిమాచ‌ల్ ను మళ్లీ సేంద్రియ వ్య‌వ‌సాయం దిశ గా మ‌ళ్ళించడం అంటూ అక్క‌డి రైతుల కు, తోట‌ ల పెంప‌కందారుల కు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి

దేశ ప్ర‌ధానిగానే కాకుండా ఒక కుటుంబ స‌భ్యునిగా చెబుతున్నాను. నేను గ‌ర్వించ‌ద‌గ్గ అవ‌కాశాన్ని హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒక‌ప్పుడు చిన్న చిన్న ప్ర‌యోజ‌నాల‌కోసం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి క‌థ‌నాన్ని ర‌చించడాన్ని నా క‌ళ్లారా చూస్తున్నాను. దైవ కృప కార‌ణంగాను, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న స‌మ‌యోచిత విధానాల కార‌ణంగాను రాష్ట్ర ప్ర‌జ‌ల చైత‌న్యంకార‌ణంగాను ఇదంతా సాధ్య‌మ‌వుతోంది. మీ అంద‌రితో సంభాషించే అవ‌కాశం ల‌భించినందుకు మ‌రొక్క‌సారి మీకు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. మొత్తం టీమ్ స‌భ్యుల‌కు అభినంద‌నలు. ఒక టీమ్ లాగా ఏర్ప‌డి అద్భుత‌మైన విజ‌యాన్ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం కైవ‌సం చేసుకుంది. మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. 
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ రాజేంద్ర అర్లేక‌ర్ జీ, ఉత్సాహ‌వంతుడు, ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రి శ్రీ జైరామ్ జీ ఠాకూర్ జీకి, పార్ల‌మెంటులో నా స‌హ‌చ‌రుడు, భార‌తీయ జ‌న‌తాపార్టీ జాతీయ అధ్య‌క్షులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముద్దు బిడ్డ శ్రీ జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డాజీకి, కేంద్ర మంత్రి మండ‌లిలో నా స‌హ‌చర మంత్రి  శ్రీ అనురాగ్ ఠాకూర్ జీకి, పార్ల‌మెంటులో నా స‌హ‌చ‌రుడు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ బిజెపి అధ్య‌క్షులు శ్రీ సురేష్ కాశ్య‌ప్ జీకి, ఇత‌ర మంత్రుల‌కు, ఎంపీల‌కు, ఎమ్మెల్యేల‌కు, పంచాయ‌తీల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన నా సోదర సోద‌ర‌మ‌ణులారా!

గ‌త వందేళ్ల‌లో ఎన్న‌డూ క‌నీ వినీ ఎర‌గ‌ని మ‌హ‌మ్మారి వైర‌స్‌పై పోరాటం జ‌రగుతోంది. ఈ పోరాటం చేయ‌డంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం విజేత‌గా నిలిచింది. రాష్ట్రంలోని అర్హ‌త‌గ‌ల ప్ర‌జ‌లంద‌రికీ ఒక డోసు టీకాను వేసిన మొట్ట‌మొద‌టి రాష్ట్రంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం రికార్డు సాధించింది. ఇదే కాదు తన జ‌నాభాలో మూడో వంతు ప్ర‌జ‌ల‌కు రెండో డోసు టీకాను వేయించిన రాష్ట్రంగా నిలిచింది.
స్నేహితులారా, 
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లు సాధించిన ఈ విజ‌యం దేశ ఆత్మ‌విశ్వాసాన్ని మ‌రింత‌గా పెంచింది. స్వ‌యం స‌మృద్ధి సాధించ‌డం ఎంత ముఖ్య‌మో చాటింది. టీకాల విష‌యంలో దేశం సాధించిన స్వ‌యం స‌మృద్ధి కార‌ణంగా అంద‌రికీ ఉచిత టీకాలు వేయ‌డం, 130 కోట్ల మంది ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందడం సాధ్య‌మైంది. ఒకే రోజులోనే 1.25 కోట్ల టీకాల‌ను వేయ‌డంద్వారా భార‌త‌దేశం రికార్డు సృష్టించింది. ఒక రోజులో ఇండియా వేసే వ్యాక్సిన్ల సంఖ్య ప్ర‌పంచంలోని చాలా దేశాల జ‌నాభాకంటే ఎక్కువ‌. దేశంలోని ప్ర‌తి పౌరుడు ప‌డుతున్న క‌ష్టం, ప్ర‌తి పౌరుని సాహ‌సం కార‌ణంగా భార‌త‌దేశ టీకా కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మ‌వుతోంది. ఈ కార్య‌క్ర‌మ‌మ‌నేది... భార‌త‌దేశ 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌కోట‌నుంచి నేను ప్ర‌స్తావించిన స‌బ్ కా ప్ర‌యాస్ అనే అంశాన్ని ప్ర‌తిఫ‌లిస్తోంది. హిమాచల్ ప్ర‌దేశ్ త‌ర్వాత సిక్కిం, దాద్రా న‌గ‌ర్ హ‌వేలీలు మొద‌టి డోసును నూటికి నూరుశాతం వేయించినవిగా పేరు సంపాదించుకున్నాయి. ప‌లు రాష్ట్రాలు ఈ మైలురాయిని అందుకోవ‌డానికి దాదాపు సిద్ధంగా వున్నాయి. మొద‌టి డోసు తీసుకున్న ప్ర‌తి ఒక్క‌రూ రెండో డోసు తీసుకునేలా మ‌నం కృషి చేయాల్సిన స‌మ‌య‌మిది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, 
ఆత్మ‌విశ్వాసం మెండుగా వుండ‌డంవ‌ల్ల హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అత్యంత వేగంగా టీకా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ఈ రాష్ట్రం త‌న స‌మ‌ర్థ‌త మీద న‌మ్మ‌కంతో, త‌న ఆరోగ్య‌రంగ కార్య‌క‌ర్త‌ల, దేశ శాస్త్ర‌వేత్త‌ల శ‌క్తి మీద విశ్వాసంతో ముంద‌డుగు వేసింది. రాష్ట్రానికి చెందిన ఆరోగ్య రంగ కార్య‌క‌ర్త‌లు, ఆషా కార్య‌క‌ర్త‌లు, అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు, ఉపాధ్యాయులు, ఇంకా ఇత‌ర స‌హ‌చ‌రులంద‌రిలోని స‌మ‌ర్థ‌త కార‌ణంగా ఈ విజ‌యం సాధించ‌గ‌లిగాం. వైద్య రంగానికి చెందిన సిబ్బంది, వాళ్లు వైద్యులు కావ‌చ్చు, పారా మెడిక‌ల్ సిబ్బంది కావ‌చ్చు, ఇంకా ఇత‌ర స‌హాయ‌కులు కావచ్చు వీరంద‌రి కృషి వ‌ల‌న ఇది సాధ్యమైంది. ఇందులో కూడా భారీ సంఖ్య‌లో పాల్గొని నా సోదరీమ‌ణులు ప్ర‌త్యేక పాత్ర పోషించారు. కొద్ది సేప‌టి క్రిత‌మే మ‌న స‌హ‌చ‌రులంద‌రూ క్షేత్ర‌స్థాయిలో తాము ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను వివ‌రంగా చెప్పారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో టీకా కార్య‌క్ర‌మానికి అనేక ర‌కాల అడ్డంకులు ఎదురయ్యాయి. ప‌ర్వ‌త‌ప్రాంతం కావ‌డంతో కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌లో అవ‌రోధాలు వ‌చ్చాయి. క‌రోనా టీకాను భ‌ద్రంగా దాచి వుంచ‌డం, స‌ర‌ఫ‌రా చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. అయితే జైరామ్ జీ ప్ర‌భుత్వం రూపొందించిన వ్య‌వ‌స్థ‌లు ఈ స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ప‌రిష్క‌రించుకోవ‌డం ఎంతైనా అభినంద‌నీయం. టీకాల‌ను వృధా చేయ‌కుండా వాటిని వేగంగా ప్ర‌జ‌ల‌కు వేయ‌డంలో హిమాచ‌ల్ చేసిన కృషి ప్ర‌శంస‌నీయం. 
స్నేహితులారా, 
భౌగోళికంగా క‌ష్ట‌మైన ప‌రిస్థితులున్న‌ప్ప‌టికీ, ప్ర‌జాబాహుళ్యానికి స‌మాచారం అందించ‌డం, ప్ర‌జ‌లను భాగస్వాముల‌ను చేయ‌డమ‌నే ఈ ప‌నులు టీకా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయి. ఒకో ప‌ర్వ‌త ప‌ర్వ‌తానికి ఒకో మాండ‌లికం క‌లిగిన రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌. రాష్ట్రంలో అత్య‌ధిక ప్రాంతం గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల జీవ‌నంలో సంప్ర‌దాయ విశ్వాసాలు విడ‌దీయ‌రాని బంధం క‌లిగి వుంటాయి. అంతే కాదు రాష్ట్ర ప్ర‌జ‌ల జీవితంలో దేవుళ్లు, దేవ‌త‌లకు ప్రాధాన్య‌త ఎక్కువ‌. కొద్దిసేప‌ట్టి క్రింత మాట్లాడిన ఒక సోద‌రీమ‌ణి కులు జిల్లాలోని మ‌లానా గ్రామం గురించి ఉద‌హ‌రించారు. ప్ర‌జాస్వామ్యానికి ద‌శ దిశ‌ను ఇవ్వ‌డంలో మ‌లానా గ్రామం ప్ర‌తిసారీ కీల‌క పాత్ర పోషిస్తోంది. అక్క‌డి టీకా బృందం ఒక ప్ర‌త్యేక క్యాంపును నిర్వ‌హించింది. టీకాల బాక్సుల‌ను స్పాన్ వైర్ ద్వారా స‌ర‌ఫ‌రా చేశారు. దేవ్ స‌మాజానికి చెందిన పెద్ద‌వారి  స‌మ్మ‌తిని సంపాదించారు. మారు మూల ప్రాంతాలకు టీకాల‌ను తీసుకుపోవ‌డంలో అలాంటి వ్యూహం ప‌లు ప్రాంతాల్లో చ‌క్క‌గా ప‌ని చేసింది. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని సాధించ‌డం జ‌రిగింది. 

స్నేహితులారా, 
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ల‌హౌల్ స్పిటి జిల్లాకు స‌రైన ర‌వాణా సౌక‌ర్యాలు లేవు. అయిన‌ప్ప‌టికీ ఈ జిల్లా కూడా మొద‌టి డోసు టీకాను నూటికి నూరుశాతం ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో ముందువ‌ర‌స‌లో నిలిచింది. అట‌ల్ ట‌న్నెల్ నిర్మించ‌డానికంటే ముందు ఈ జిల్లాకు దేశంలోని మిగ‌తా ప్రాంతాల‌కు ఎలాంటి సంబంధం లేద‌న్న‌ట్టుగానే ప‌రిస్థితి వుండేది. విశ్వాసం, విద్య‌, విజ్ఞానం క‌లిస్తే ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు తేవ‌చ్చ‌ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌రోసారి నిరూపించింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు పుకార్ల‌ను, త‌ప్పుడు స‌మ‌చారాన్ని న‌మ్మ‌రు. ప్ర‌పంచంలోనే భారీదైన‌టువంటి, వేగ‌వంత‌మైన‌టువంటి టీకా కార్య‌క్ర‌మాన్ని భార‌త‌దేశ గ్రామీణ ప్ర‌జ‌లు బ‌లోపేతం చేయ‌గ‌ల‌ర‌నే విష‌యానికి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సాక్ష్యంగా నిలిచింది. 
స్నేహితులారా,  
వేగంగా టీకా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుక‌వ‌డంద్వారా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క రంగం ల‌బ్ధి పొందుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగం ఎక్కువ‌మంది యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి క‌ల్ప‌న ఇస్తోంది. టీకా వేసుకున్న‌ప్ప‌టికీ మాస్కులు ధ‌రించ‌డం, మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య‌న రెండు గ‌జాల దూరాన్ని పాటించ‌డ‌మ‌నే విష‌యాన్నిమ‌నం మ‌రిచిపోకూడ‌దు. హిమ‌పాతం కురిసిన త‌ర్వాత ఇళ్ల‌లోంచి బైట‌కు వ‌చ్చిన‌ప్పుడు జాగ్ర‌త్త‌గా న‌డ‌వ‌డం ఎలాగో హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు. అలాగే వ‌ర్షాలు కురిసిన త‌ర్వాత ఎక్క‌డా జారిప‌డ‌కుండా ఎంతో జాగ్ర‌త్త‌గా మ‌నం న‌డుస్తుంటాం. అదే విధంగా క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత కూడా మ‌నం న‌డుచుకోవాలి. క‌రోనా స‌మ‌యంలో ఇంటినుంచే ప‌ని, ఎక్క‌డినుంచైనా ప‌ని చేయ‌డంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఆద‌ర్శ‌వంతంగా నిలిచింది. న‌గ‌రాల్లో ఇంట‌ర్ నెట్ క‌నెక్టివిటీ , ఇత‌ర స‌దుపాయాలు బాగా వుండ‌డంవ‌ల్ల హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొందుతోంది. 
సోద‌ర సోద‌రీమ‌ణులారా, 
ఈ క‌రోనా స‌మ‌యంలో కూడా ఇత‌ర ప్రాంతాల‌తో సంబంధాల‌ను క‌లిగి వుండ‌డమ‌నేది ప్ర‌జ‌ల‌ జీవితం మీద, జీవ‌నోపాధి మీద‌ వేసే సానుకూల ప్ర‌భావాన్ని హిమాచ‌ల్ ప్ర‌దేశ త‌న అనుభ‌వంలో చ‌విచూసింది. రోడ్డు, రైలు, విమాన‌యానం లేదా ఇంట‌ర్ నెట్ కావ‌చ్చు..ఇప్పుడు దేశం యొక్క అత్యంత ప్రాధాన్య‌మైన విష‌యం క‌నెక్టివిటీ. ప్ర‌ధాన మంత్రి  గ్రామీణ స‌డ‌క్ యోజ‌న కింద 8 నుంచి ప‌ది నివాస గృహాలున్న ప్రాంతాల‌కు సైతం రోడ్ల‌ను వేయ‌డం జ‌రుగుతోంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ప్ర‌ధాన ర‌హ‌దారులు వెడ‌ల్పు అవుతున్నాయి. బ‌ల‌మైన క‌నెక్టివిటీ పెరుగుతండ‌డంవ‌ల్ల రాష్ట్రానికి చెందిన ప‌ర్యాట‌క రంగం ల‌బ్ధి పొందుతోంది. అంతే కాదు రాష్ట్రంలోని రైతులు, ఉద్యాన పంట‌ల య‌జ‌మానులు లబ్ధి పొందుతున్నారు. గ్రామాల్లో సైతం ఇంట‌ర్ నెట్ స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తోంది. దాంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన యువ ప్ర‌తిభావంతులు ప‌ర్యాట‌క రంగంలోని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నారు త‌మ సంస్కృతిని ఇతర ప్రాంతాల‌తోను, దేశాల‌తోను పంచుకుంటున్నారు. 
సోద‌ర సోద‌రీమ‌ణులారా ఆధునిక‌, డిజిట‌ల్ సాంకేతిక‌త ద్వారా రానున్న రోజుల్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మ‌రింత‌గా ల‌బ్ధి పొందబోతున్న‌ది. విద్య‌, ఆరోగ్య రంగాల‌లో భారీ మార్పులు రానున్నాయి. ఈ సాంకేతిక‌త ద్వారా రాష్ట్రంలోని మారు మూల ప్రాంతాల్లోని పాఠ‌శాల‌లు, ఆరోగ్య కేంద్రాలు విర్చువ‌ల్ గా క‌నెక్ట‌వుతాయి. అవి రాష్ట్రంలోని పెద్ద పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌తోను, పేరొందిన ఆసుప‌త్రుల వైద్యుల‌తోను అనుసంధాన‌మ‌వుతాయి. 
ఈ మ‌ధ్య‌నే మ‌న దేశం తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌త్యేకంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌తో పంచుకోవాల‌ని అనుకుంటున్నాను. ఇది డ్రోన్ సాంకేతిక‌త‌కు సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌ల్లో మార్పున‌కు సంబంధించిన‌ది. ఇప్పుడు ఈ నియ‌మ నిబంధ‌న‌ల్ని సుల‌భ‌త‌రం చేయ‌డం జ‌రిగింది. త‌ద్వారా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ని ఆరోగ్య‌, వ్య‌వ‌సాయ రంగాల్లో నూత‌న అవ‌కాశాలు ఏర్ప‌డ‌తాయి. మందుల స‌ర‌ఫ‌రాలోను, ఉద్యాన‌పంట‌ల సాగులోను, భూముల స‌ర్వేల‌లోను డ్రోన్ల‌ను విరివిగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ప‌ర్వ‌త ప్రాంత ప్ర‌జ‌లు ఈ డ్రోన్ టెక్నాల‌జీని స‌రిగా ఉప‌యోగించుకుంటే వారి జీవితాల్లో మార్పు వ‌స్తుంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని అడ‌వుల్ని సంర‌క్షించ‌డానికి కూడా ఈ డ్రోన్ టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌భుత్వ సేవ‌ల‌ను అందించ‌డంలో ఆధునిక సాంకేతిక‌త‌ను సాధ్య‌మైనంత ఉప‌యోగించుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. 
సోద‌ర సోద‌రీమ‌ణులారా..
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వేగ‌వంతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రాష్ట్రానికి ప్ర‌కృతి విప‌త్తులు భారీ స‌వాళ్ల‌ను విస‌రుతున్నాయి. ఈ మ‌ధ్య‌కాలంలో సంభ‌వించిన దురదృష్ట‌క‌ర ఘ‌ట‌న‌ల్లో మ‌నం ప‌లువురు స్నేహితుల‌ను కోల్పోయాం. కాబ‌ట్టి కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డే ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు పొంద‌డానికి వీలుగా శాస్త్రీయ‌ప‌ర‌మైన ప‌రిష్కారాల‌కోసం మ‌నం వేగంగా కృషి చేయాల్సి వుంది. కొండ ప్రాంత ప్ర‌జ‌ల అవ‌సరాల‌కు అనుగుణంగా చేప‌ట్టే నిర్మాణాల‌కు సంబంధించి నూత‌న సాంకేతిక‌త‌ను త‌యారు చేసే విష‌యంలో మ‌న యువ‌త‌కు త‌గిన స‌హ‌కారాన్ని అందించాలి. 
స్నేహితులారా, 
గ్రామాల‌ను, క‌మ్యూనిటీల‌ను క‌ల‌ప‌డంద్వారా అర్థ‌వంత‌మైన ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చ‌న‌డానికి అతి పెద్ద ఉదాహ‌ర‌ణ జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో  ఒక‌ప్పుడు అసాధ్య‌మ‌నుకున్న ప్రాంతాల్లో సైతం కుళాయి నీళ్ల‌ను స‌ర‌ఫ‌రా సౌక‌ర్యాన్ని అందించ‌గ‌లుగుతున్నాం. ఇదే విధానాన్ని మ‌న అట‌వీ సంప‌ద‌ను కాపాడుకోవ‌డంలో కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. దీనికి సంబంధించి గ్రామాల్లోని స్వ‌యం స‌హాయ‌క బృందాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌వ‌చ్చు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అడ‌వుల్లో వ‌న‌మూలిక‌ల‌కు, కూర‌గ‌య‌ల‌కు , పండ్ల‌కుకొద‌వ లేదు. వాటి డిమాండ్ రాను రాను పెరుగుతోంది. మ‌న సోద‌రీమ‌ణులు ఈ వ‌న సంప‌ద‌ను శాస్త్రీయ విధానాల ద్వారా ఉప‌యోగించుకొని వారి ఆదాయం పెంచుకోవ‌చ్చు. వారికి ఎల‌క్ట్రానిక్ కామ‌ర్స్ అనే కొత్త విధానం కూడా అందుబాటులోకి వ‌స్తోంది కాబ‌ట్టి..వారు దాన్ని కూడా ఉప‌యోగించుకొని ల‌బ్ధి పొంద‌వ‌చ్చు. 
దేశంలోని స్వ‌యం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌ల‌కోసం ప్ర‌త్యేక‌మైన ఆన్ లైన్ వేదిక‌ను త‌యారు చేస్తున్నామ‌ని ఆగ‌స్టు 15న ఎర్ర‌కోట మీద‌నుంచి నేను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఈ మాధ్య‌మంద్వారా వారు త‌మ ఉత్ప‌త్తుల‌ను దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌కు ఇత‌ర దేశాల‌కు అమ్ముకోవ‌చ్చు. మ‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సోద‌రీమ‌ణులు దేశంలోని మారు మూల ప్రాంతాల‌కు సైతం  తాము సేక‌రించిన ఆపిల్స్ ను, నారింజ పండ్ల‌ను, కిన్నోవాల‌ను, పుట్ట‌గొడుగుల‌ను, ట‌మోటాల‌ను, ఇంకా అలాంటి అనేక ఉత్ప‌త్తుల‌ను అమ్ముకోవ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో వ్య‌వ‌సాయ‌ స‌దుపాయాల క‌ల్ప‌న కోసం వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల నిధి కింద ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌ల నిధిని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ నిధిని ఉప‌యోగించుకొని మ‌న స్వ‌యం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌లు, రైతు సంఘాల స‌భ్యులు త‌మ ప్రాంతాల‌లో శీతలీక‌ర‌ణ గిడ్డంగుల‌ను, ఫుడ్ ప్రాసెసంగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. త‌ద్వారా వారు త‌మ పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను స్టోర్ చేసుకోవ‌డానికిగాను ఇత‌రుల మీద ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం వుండ‌దు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన రైతులు, ఉద్యాన పంట‌ల య‌జ‌మానులు ఈ నిధిని సాధ్య‌మైనంత‌మేర‌కు ఉప‌యోగించుకోగ‌ల‌ర‌ని నేను భావిస్తున్నాను. 
స్నేహితులారా, 
స్వాతంత్ర్యం సంపాదించి 75 సంవ‌త్స‌రాలైన సంద‌ర్భంగా దేశంలో అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న నేప‌థ్యంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రైతుల‌కు నేను ఒక విజ్ఞ‌ప్తి చేయ‌ద‌లుచుకున్నాను. రాబోయే పాతిక సంవ‌త్స‌రాల్లో రాష్ట్రాన్ని సేంద్రీయ వ్య‌వ‌సాయ రాష్ట్రంగా మార్చ‌గ‌ల‌మా? మ‌నం కాల‌క్ర‌మంలో మ‌న భూముల‌ను ర‌సాయ‌నిక మందుల చెర‌నుంచి త‌ప్పించాలి. మ‌న భూమి ఆరోగ్యంతోపాటు మ‌న రాబోయే త‌రాల ప్ర‌జ‌ల ఆరోగ్యం భ‌ద్రంగా వుండేలా మ‌నం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నాకు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల మీద‌, యువ‌త స‌మ‌ర్థ‌త మీద పూర్తి న‌మ్మకం వుంది. దేశ స‌రిహ‌ద్దుల‌ను ర‌క్షించ‌డంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ యువ‌త త‌మ శ‌క్తియుక్తుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టే రాష్ట్రంలోని ప్ర‌తి రైతు త‌మ త‌మ గ్రామాల్లోని నేల‌ల్ని ర‌క్షించుకునే ప‌ని చేయడంలో ముందు భాగాన నిలుస్తార‌ని అనుకుంటున్నాను. 
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే త‌న స‌మ‌ర్థ‌త‌ను హిమాచల్ ప్ర‌దేశ్ రాష్ట్రం ముందు ముందు కూడా కొన‌సాగిస్తుంద‌ని కోరుకుంటూ మీ అంద‌రికీ మ‌రోసారి అభినంద‌న‌లు. పూర్తిస్థాయిలో టీకా కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకున్న రాష్ట్రంగా హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రం నిల‌వాల‌ని కోరుకుంటూ మీ అంద‌రికీ శుభాకాక్షంలు తెలియ‌జేస్తున్నాను. దేశ ప్ర‌జ‌లంద‌రికీ మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. క‌రోనా విష‌యంలో పూర్తి స్థాయిలో జాగ్ర‌త్త‌గా వుండండి. ఇంత‌వ‌ర‌కూ దేశంలో 70 కోట్ల టీకాల‌ను వేయడం జ‌రిగింది. వైద్యులు, న‌ర్సులు, అంగ‌న్వాడీ, ఆషా సోద‌రీమ‌ణులు, స్థానిక ప్ర‌భుత్వాల సిబ్బంది, టీకాల త‌యారీ కంపెనీలు, శాస్త్ర‌వేత్త‌లు త‌మ పూర్తిస్థాయి సామ‌ర్థ్యాన్ని చూపారు. దేశంలో వేగంగా టీకా కార్య‌క్ర‌మం న‌డుస్తోంది. అయితే మ‌నంద‌రం ఎలాంటి అజాగ్ర‌త్త‌కు తావు లేకుండా వ్య‌వ‌హ‌రించాలి. మొద‌టి రోజునుంచి నేను చెబుతూనే వున్నాను. టీకా వేసుకోవాలి, అదే స‌మ‌యంలో నియ‌మ నిబంధ‌న‌ల్ని పాటించాల‌ని అంద‌రికీ చెబుతూనే వున్నాను. మ‌రోసారి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు నా శుభ‌కాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. అంద‌రికీ అభినంద‌న‌లు.

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India's exports growth momentum continues, services trade at all-time high in 2023-24

Media Coverage

India's exports growth momentum continues, services trade at all-time high in 2023-24
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
RJD is the biggest face of jungle raj in Bihar... RJD has given only two things to Bihar - Jungle Raj and Corruption: PM Modi
Two days ago, BJP released its 'Sankalp Patra'. This is the first time, some party's 'Sankalp Patra' is being called a 'guarantee card': PM Modi
PM Modi on BJP’s Sankalp Patra: Three crore houses for the poor, free ration for five years, and free treatment up to Rs 5 lakhs for those above 70 year

भारत माता की, भारत माता की, भारत माता की।
मुझे क्षमा करना, मुझे आज आसाम तक पहुंचना है। पांच रैलियां करनी हैं। और इसलिए मैं सारे प्रोटोकॉल छोड़ करके यहां पहुंच गया।

विश्व विख्यात ज्ञान और मोक्ष के पवित्र नगरी गया जी के हम प्रणाम कर अ ही। भगवान विष्णु, भगवान बुद्ध के इ तपस्थली के हम नमन कर अ ही। ये वो धरती है, जिसने मगध का ऐश्वर्य देखा है, जिसने बिहार का वैभव देखा है। संयोग से, आज जब मैं गया जी आया हूं तो नवरात्रि भी है, और आज ही सम्राट अशोक की जयंती भी है।

भाइयों बहनों,
सदियों बाद आज एक बार फिर भारत और बिहार अपने उस प्राचीन गौरव को लौटाने के लिए आगे बढ़ रहा है। ये चुनाव, विकसित-भारत, विकसित-बिहार के उसी संकल्प का चुनाव है। गया की धरती पर उमड़ा ये जनसैलाब, अपार जनसमर्थन, आपका ये उत्साह, साफ बता रहा है कि- फिर एक बार, मोदी सरकार! फिर एक बार, मोदी सरकार! फिर एक बार, मोदी सरकार! 4 जून, 400 पार! 4 जून, 400 पार! 4 जून, 400 पार! मैं अभी यहां जब आ रहा था एयरपोर्ट से, लोग पैदल यहां तक पहुंचने के लिए चल रहे हैं। हो सकता है मेरा भाषण पूरा होने तक वो पहुंच पाएंगे या नहीं। बहुत बड़ी मात्रा में लोग हाथ में झंडे लेकर के चल रहे हैं। ये प्यार, ये आशीर्वाद मैं कभी भी भूल नहीं सकता हूं जी। गया और औरंगाबाद ने आज घोषणा कर दी है। कल मैं तमिलनाडु में था जो बात मैं तमिलनाडु में सुन रहा था। परसों मैं कर्नाटका में था, जो बात मैं कर्नाटका में सुन रहा था, वो आज मैं गया और औरंगाबाद में सुन रहा हूं, फिर एक बार, मोदी सरकार! फिर एक बार, मोदी सरकार!

साथियों,
अभी दो दिन पहले बीजेपी ने अपना संकल्प-पत्र जारी किया है। ऐसा पहली बार है, जब किसी पार्टी के संकल्प पत्र को गारंटी कार्ड बोला जा रहा है। क्योंकि 10 वर्षों में सबने देखा है, मोदी की गारंटी, यानी गारंटी पूरी होने की गारंटी!

साथियों,
मोदी गरीब घर से निकलकर आप सबके आशीर्वाद से यहां तक पहुंचा है। आपका ये उत्साह, ये आपका उमंग, ये प्यार, मेरे सर आंखों पर। आपका ये प्यार जीवनभर कानों में गूंजता रहेगा। अगर आप इजाजत दें तो मैं आगे बोलना शुरू करें। ये ऊर्जा बचाए रखिए, 4 जून को भी जरूरत होगी। साथियों, आपके आशीर्वाद से, आपने मुझे सेवा करने का अवसर दिया है। मोदी को देश के संविधान ने ये पद दिया है। डॉ. राजेंद्र बाबू और बाबा साहेब आंबेडकर उनका दिया हुआ ये संविधान न होता, तो कभी ऐसे पिछड़े परिवार में पैदा हुआ गरीब का बेटा देश का प्रधानमंत्री नहीं बन सकता था। भाइयों-बहनों हमारा देश विविधताओं से भरा हुआ है। (आप बैठिए, आप जरा ज्यादा कर रहे हैं, आप बैठिए।) हमारा देश विविधताओं से भरा हुआ देश है, अनेक भाषाएं, अनेक बोलियां, अनेक रीति-रिवाज, अनेक परंपराएं, अनेक प्रकार के पहनाव, अनेक प्रकार की जीवनशैलियां, अनेक प्रकार के खान-पान। एक प्रकार से हमारा देश विविधताओं से भरा हुआ देश है। वैविध्य से भरा हुआ देश है। हर प्रकार की मत-मान्यता वाला देश है। हर प्रकार के पंथ-संप्रदाय वाला देश है। ऐसे में देश के उज्ज्वल भविष्य को चलाने के लिए, नियमों के अंतर्गत आगे बढ़ाने के लिए हमारे पास एक ही पवित्र व्यवस्था हमारा संविधान है। हमारा संविधान हम सब के लिए पवित्र ग्रंथ है। संविधान निर्माताओं का सपना था कि भारत समृद्ध बने। लेकिन दशकों तक देश पर राज करने वाली कांग्रेस ने मौका गंवा दिया, देश का समय गंवा दिया। 25 करोड़ देशवासियों को गरीबी से बाहर निकाला है आपके सेवक ने, मोदी ने। दशकों तक गरीबों को रोटी, मकान के सपने दिखाये कांग्रेस और उसके साथियों ने। 4 करोड़ गरीबों को पक्के मकान दिये NDA सरकार ने। हमारे साथी जीतन राम मांझी जी अभी यहीं बैठे हैं। वो साक्षी हैं कि कैसे दलितों, वंचितों, पिछड़ों को अधिकार और सम्मानपूर्ण जीवन NDA ने दिया है।

साथियों,
अब अगले 5 वर्षों के लिए मोदी का गारंटी कार्ड अपडेट हो गया है। गरीबों के लिए 3 करोड़ और पक्के घर बनाए जाएंगे- ये मोदी की गारंटी है। गरीबों को अगले 5 साल तक मुफ्त राशन मिलता रहेगा- ये मोदी की गारंटी है। 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को 5 लाख रुपए तक का मुफ्त इलाज मिलेगा- ये मोदी की गारंटी है। किसान सम्मान निधि जारी रहेगी- ये मोदी की गारंटी है। बीजेपी के संकल्प-पत्र में समाज के हर वर्ग, हर क्षेत्र के लिए विकास का ठोस रोडमैप बनाया गया है। यहां डोभी क्षेत्र की तस्वीर भी औद्योगिक कॉरिडॉर से बदलने वाली है। इससे यहां के युवाओं को रोजगार के लिए बाहर नहीं जाना पड़ेगा।

साथियों,
बीते 10 साल में देश में एक ऐसी क्रांति आई है, जिसकी उतनी चर्चा नहीं होती। ये क्रांति देश के महिला स्वयं सहायता समूहों द्वारा की गई है। पिछले 10 साल में 10 करोड़ महिलाएं, सेल्फ हेल्प ग्रुप से जुड़ी हैं। बिहार में भी सवा करोड़ बहनें इस मुहिम से जुड़ी हैं। गया जी में भी सवा पांच लाख बहनें, इन समूहों से जुड़ी हैं। जब कांग्रेस की सरकार थी तो महिला स्वयं सहायता समूहों को बिहार में 150 करोड़ रुपए से भी कम मदद दी जाती थी। NDA सरकार के 10 साल में इन्हीं महिला समूहों को 40 हजार करोड़ रुपए से ज्यादा दिए गए हैं। इसी प्रयास से अकेले बिहार में 12 लाख से ज्यादा महिलाएं लखपति दीदी बनी हैं। अब मोदी ने देश की 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का अभियान शुरू किया है। इसका बहुत बड़ा लाभ बिहार की महिलाओं को होगा।

साथियों,
हमारे एजेंडे में विकास भी है, और विरासत भी है। यहां नार्थ कोयल प्रोजेक्ट कितने लंबे अरसे से लटका हुआ था, ये आप भी जानते हैं। ये NDA सरकार है जो इसे पटरी पर लाई है। इस प्रोजेक्ट के पूरा होने से गया और औरंगाबाद के किसानों को सिंचाई की बहुत बड़ी सुविधा मिलेगी। हमारी ही सरकार में- प्रसाद योजना के तहत देश के 12 प्राचीन ऐतिहासिक धरोहरों में गया जी को भी शामिल किया गया है। गया पितृ श्राद्ध स्थल है, यहां भगवान बुद्ध को बुद्धत्व की प्राप्ति हुई थी, वैसे कम लोगों को पता है कि गुजरात में भी पाटन जिले में सिद्धपुर को मातृ श्राद्ध स्थल माना जाता है। इसे मातृ गया भी कहते हैं। जैसे यहां पितृ गया है गुजरात के सिद्धपुर में मातृ गया है। हमारी सरकार इन सभी स्थलों के विकास के लिए प्रतिबद्ध है। अभी बीजेपी ने अपने संकल्प पत्र में भी कहा है कि वो भारत की विरासत को वर्ल्ड हैरिटेज मैप पर लेकर जाएगी। हमारे गया जी को भी हम उस ऊंचाई पर ले जाना चाहते हैं। और इससे बड़ी संख्या में ग्लोबल टूरिस्ट भारत आएंगे और इसका लाभ इन सभी क्षेत्रों को होगा। आकांक्षी जिला कार्यक्रम के तहत गया का तेजी से विकास सुनिश्चित किया गया है। अमृत स्टेशन योजना के तहत गया स्टेशन का कायाकल्प किया जा रहा है। विकास का ये स्केल, विकास की ये रफ्तार, इतने सारे काम हुए, आपके उत्साह में भी नजर आ रहा है कि मोदी सरकार ने कितने काम किए हैं। लेकिन साथियों, मैं जो संकल्प लेकर चला हूं। मैं जो सपने देखता हूं और दुनिया में भारत का जो स्थान मेरे मन में है, उस हिसाब से तो इतना सारा करने के बाद भी मैं तो यही कहता हूं, ये तो ट्रेलर है ट्रेलर। अभी तो मुझे देश के लिए बहुत कुछ करना है। बिहार के लिए बहुत कुछ करना है।

साथियों,
बिहार के लोग जानते हैं, ये चुनाव दल का नहीं, देश का चुनाव है। आज एक ओर देश की संस्कृति पर गर्व करने वाले हम लोग हैं, तो दूसरी ओर हमारी आस्था को नीचा दिखाने वाले लोग हैं। कल रामनवमी का पावन पर्व है।... बोलो सियावर रामचंद्र की...साथियों, कल रामनवमी का पावन पर्व है। सूर्य की किरणें कल अयोध्या में रामलला के मस्तक का विशेष अभिषेक करेगी। लेकिन घमंडिया गठबंधन के लोगों को राम मंदिर से भी परेशानी है। जो लोग कभी भगवान राम के अस्तित्व पर सवाल उठाते थे वो आज राम मंदिर पर कैसी-कैसी भाषा बोल रहे हैं। एक समुदाय के तुष्टिकरण के लिए इन लोगों ने प्राण-प्रतिष्ठा कार्यक्रम का निमंत्रण ठुकरा दिया। ये हमारे देश के संस्कार नहीं हैं। ये हमारे देश की परंपरा नहीं है। इस घमंडिया गठबंधन के एक नेता, कांग्रेस के युवराज तो खुलेआम कहते हैं, कि वो हिंदू धर्म की शक्ति का विनाश कर देंगे। आज नवरात्रि का पावन पर्व है। हम शक्ति के उपासक हैं। क्या इस शक्ति का कोई विनाश कर सकता है क्या? ये शक्ति का कोई विनाश कर सकता है क्या? और जो शक्ति का विनाश करने निकले हैं, उनका क्या होगा, उनका क्या होगा।

साथियों,
ये ऐसा कुनबा इकट्ठा हुआ है, भांति-भांति के उनके साथी, उनके एक दूसरे साथी, वो कहते हैं, ये हमारा जो सनातन है न, इस सनातन को वो डेंगू-मलेरिया कहते हैं। क्या ये सनातन का अपमान है कि नहीं है। आपको मानना, न मानना आपकी मर्जी, आप पर कोई प्रतिबंध नहीं है, लेकिन उसको डेंगू मलेरिया कहना ये सनातन का अपमान है कि नहीं है। हमारे ऋषि-मुनियों का अपमान है कि नहीं है? हमारे पूर्वजों का अपमान है कि नहीं है। आप मुझे बताइए, ये ये लोग क्या एक भी सीट जीतने के योग्य हैं? इनको सजा मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? पूरे बिहार में से एक-एक को साफ करना चाहिए की नहीं करना चाहिए?

साथियों,
घमंडिया अलायंस के पास न कोई विज़न है, न कोई विश्वास है। ये लोग जब वोट मांगने जाते हैं, तो भी नितीश जी के कामों पर वोट मांगते हैं। तो भी नीतीश जी के कामों पर वोट मांगते हैं। ये लोग क्यों नीतीश जी के कामों का, केंद्र सरकार के कामों का क्रेडिट खाते हैं, वो पूरा बिहार जानता है। RJD ने भी इतने वर्षों तक बिहार पर राज किया है। लेकिन इनकी हिम्मत नहीं है कि ये अपनी सरकारों ने क्या काम किए उसकी चर्चा कर लें। बिहार में जंगलराज का सबसे बड़ा चेहरा RJD है। बिहार में भ्रष्टाचार का दूसरा नाम RJD. बिहार की बर्बादी की सबसे गुनहगार RJD. चारा घोटाले के नाम पर वोट मांगने वाले क्योंकि उस पर तो अदालत से चारा चोरी की है, गरीबों को लूटा है, अदालत ने मुहर लगा दी है भाई।

साथियों.
RJD ने बिहार को केवल दो ही चीजें दी हैं- जंगलराज, और भ्रष्टाचार! इन्हीं का दौर था, जब बिहार में अपहरण और फिरौती एक उद्योग बन गया था। हमारी बहन-बेटियां घर से बाहर नहीं निकल पाती थीं। हमारे गया जैसे इलाके नक्सली हिंसा की आग में जलते रहते थे। जो जगह भगवान बुद्ध के नाम से जुड़ी हो, वहां नक्सली गोलियां चलती हो, ये हालत करके छोड़ दिया था। RJD ने बिहार के कितने ही परिवारों को बिहार छोड़कर जाने पर मजबूर कर दिया था।

साथियों,
आज लूट का वही खेल ये लोग देश के साथ खेलना चाहते हैं। मैं भ्रष्टाचार पर कार्रवाई करता हूं, तो ये लोग मोदी के खिलाफ लामबंदी करते हैं। मैं कहता हूँ, भ्रष्टाचार हटाओ, तो ये कहते हैं, भ्रष्टाचारी बचाओ। इन्हें लगता है कि, बिहार के लोग, बिहार के युवा इनकी बातों में आ जाएंगे! स्मार्ट फोन के जमाने में बिहार के स्मार्ट युवा, कभी जंगलराज वालों के साथ नहीं जाएंगे। आप सब मुझे बताइए, आप सब मोबाइल रखते हैं कि नहीं रखते हैं। क्या लालटेन से मोबाइल चार्ज होगा क्या। लालटेन से मोबाइल भी चार्ज हो सकता है क्या। ये लालटेन के जमाने वाले लोग आपको आधुनिक युग में नहीं जाने देंगे दोस्तों। ये RJD का राज होता तो आपके मोबाइल की बैटरी तक नहीं चार्ज हो पाती!

साथियों,
पूरी दुनिया में इस समय अस्थिरता है। देश को आज एक मजबूत और बड़े फैसले लेने वाली सरकार की जरूरत है। और इसके लिए, NDA की गया लोकसभा सीट से हमारे वरिष्ठ नेता जीतन राम मांझी जी और औरंगाबाद से सुशील कुमार सिंह जी को विजय जरूर बनाइए। जीतनराम मांझी जी बिहार में दलित समाज का चेहरा रहे हैं। सुशील जी बीजेपी के वरिष्ठ नेता हैं। संसद में मेरे वरिष्ठ साथी हैं। साथियों, जो उत्साह आज मैं यहां देख रहा हूं, आपको 19 अप्रैल को इतने ही प्रचंड उत्साह से मतदान करना है और बहुमत से इनको विजयी बनाना है।

भाइयों-बहनों,
मेरे भाषण की शुरुआत में मैंने संविधान का जिक्र किया था। जो लोग संविधान को राजनीतिक हथियार के नाते उपयोग करना चाहते हैं। वे जरा कान खोलकर सुन लें। पिछले तीन दशक से आपने लोगों को डराए रखने के लिए, लोगों भयभीत रखने के लिए भांति-भांति की विकृत नैरेटिव्स, विकृत कथाएं प्रचलित की है। कभी आप कहते थे कि आरएसएस-बीजेपी आएगी, तो देश जल जाएगा, बच नहीं पाएगा। पिछले 30 साल से हम अनेक राज्यों में सरकार चला रहे हैं। अटल जी के समय से हम देश की सत्ता में आते-जाते रहे हैं लेकिन इस देश को सबसे ज्यादा शांति का समय हमारे कालखंड में मिला है। ये लोग कभी कहा करते हैं अगर आरएसएस-बीजेपी वाला आए तो लघुमतियों को देश छोड़कर भागना पड़ेगा। आज भी वो आन-बान-शान के साथ सरकार की सभी योजनाओं का लाभ लेकरके गुजारा कर रहे हैं, प्रगति कर रहे हैं। पहले कहते रहते थे कि ये लोग पुरानपंथी हैं, ये प्रगतिशील लोग नहीं हैं, हमने दिखा दिया चंद्रयान...चंद्रमा पर जाने की ताकत किसमें है। वैसे ही अब वे पिछले 25-30 साल से पुराना रिकॉर्ड़ घुमा रहे हैं, जब भी बीजेपी आगे बढ़ती है, तो संविधान का राजनीतिक शस्त्र के लिए उपयोग करते हैं, और झूठ फैलाते हैं, संविधान बदल देंगे।

भाइयों-बहनों,
लिख के रखिए, मोदी तो क्या, बीजेपी तो क्या, स्वयं बाबा साहब आंबेडकर भी इस संविधान को नहीं बदल सकते हैं। और इसीलिए झूठ फैलाना बंद करो। इनको पता होना चाहिए, ये जो संविधान सभा थी, डॉ. राजेंद्र बाबू नेतृत्व करते थे। बाबा साहब आंबेडकर का दिल, दिमाग और कलम उसको शब्दों में ढाल रहा था और देश के गणमान्य लोग अनेक महीनों तक बैठकर विचार-विमर्श करके, देश की भावनाओं को समझ करके, देश की सामाजिक परिस्थितियों को समझ करके हमारे संविधान का निर्माण किया है। और जो लोग सनातन को गाली देते हैं न, वो भी कान खोलकर सुन लो ये जो संविधान इतना महान बना है, ये जो संविधान हमें देश को आगे ले जाने की ताकत देता है, इस संविधान को बनाने के लिए जो संविधान सभा थी, उसमें 80-90 परसेंट से भी ज्यादा, सब के सब सनातनी थे। और उन सनातनियों ने इतना उत्तम संविधान बनाने में बाबा साहब आंबेडकर का साथ दिया है। और इसलिए, हकीकत तो ये है कि देश की आजादी के बाद संविधान को राजनीति का हथियार नहीं, संविधान को श्रद्धा के रूप में जन-मन में प्रस्थापित करना चाहिए था। और हमारा देश ऐसा है जो रामायण में आस्था रखता है, महाभारत में आस्था रखता है, गीता में आस्था रखता है वो आज के युग में संविधान के प्रति भी उतनी ही आस्था रखता है। लेकिन आपने संविधान का राजनीतिकरण करने की कोशिश की है।

हमने संविधान के प्रति आस्था पैदा करने के लिए लगातार कोशिश की है। जब पार्लियामेंट में मैं ये प्रस्ताव लेकर आया कि हमने देश में संविधान दिवस मनाना चाहिए, तब कांग्रेस पार्टी के नेता श्रीमान खड़गे जी ने पार्लियामेंट में उसका विरोध किया था। उन्होंने कहा था अरे 26 जनवरी तो है, संविधान दिवस की क्या जरूरत है। उनको ये समझ नहीं आया कि भारत के संविधान के प्रति निरंतर श्रद्धा पैदा करते रहना चाहिए, संस्कार बनना चाहिए। हमने संविधान दिवस को हर स्कूल में बच्चों के सामने संविधान का पाठ हो, प्रिएंबल का पाठ हो, वचनबद्धता आए, इसके लिए परंपरा प्रारंभ की है। और आज भी संविधान दिवस पर सुप्रीम कोर्ट दो दिन का सेमिनार करती है, पार्लियामेंट में चर्चा होती है, इतना ही नहीं, संविधान को 75 साल हो रहे हैं। संविधान के 75 साल मनाने का सबसे बड़ा कार्यक्रम हमने प्रारंभ किया है। इतना ही नहीं, हम चाहते हैं कि ये संविधान सिर्फ अदालतों में दलील के लिए काम आए, इतना पूर्ता नहीं है, संविधान हमारे जीवन को, हमारे संस्कारों को, हमारी भावनाओं को नई ताकत देने वाला संविधान वो ताकत है जिसे हमें दिलों तक पहुंचाना है। आपके लिए संविधान राजनीतिक का हथकंडा होगा, हमारे संविधान श्रद्धा का केंद्र है, हमारे लिए संविधान आस्था का केंद्र है, हमारे लिए संविधान आने वाले 2047 के सपनों को पूरा करने का हमारा मार्गदर्शक है।

हम आजाद भारत को विकसित भारत की ऊंचाई तक ले जाने का संकल्प लेकर चल रहे हैं। इसलिए भाइयों बहनों, भारत के संविधान को इस प्रकार से गली-मोहल्ले में ठोकरे मारने वाले लोगों को भारत के सार्वजनिक जीवन में कोई जगह नहीं है। अगर सामाजिक न्याय लाने की ताकत है तो हमारे संविधान में है। बिन संप्रदाय की सच्ची भावना को उजागर करने की ताकत है तो हमारे संविधान में है और हम बड़ी श्रद्धा के साथ... इतना ही नहीं बाबा साहेब आंबेडकर को जो सम्मान हमने दिया है। आपको बोलने का अधिकार तक नहीं है। बाबा साहेब आंबेडकर के जन्म से लेकर के जिन पांच महत्त्वपूर्ण स्थान पर बाबा साहब जी के जीवन का टर्निंग पॉइंट रहा है उसको पंच तीर्थ बनाने का काम हमने किया है। और इसलिए भाइयों बहनों इन लोगों को जान के समझ के, ये झूठी बातें बताने वालों को हमेशा हमेशा के लिए चुप करना बहुत जरूरी है। और इस बार आपका वोट हमेशा के लिए उनको चुप कर देगा, ये मैं आपको विश्वास दिलाता हूं।

भाइयों-बहनों,
ये लोग कहते हैं 400 पार क्यों, मैं बताता हूं 400 पार क्यों। देश की जनता ने तय किया है 400 पार। क्योंकि देश की जनता 2047 में हिंदुस्तान को विकसित देखना चाहती है। लेकिन साथ-साथ एनडीए को 400 पार देकर के देश लूटने वालों, भ्रष्टाचारियों को, संविधान के साथ खिलवाड़ करने वालों को सजा देने के लिए वो हमें 400 पार देना चाहते हैं। ये चुनाव एनडीए को जिताने का भी है, ये देश में तबाही करने की आदत रखने वालों को सजा देने का है और इसलिए हिसाब 400 के पार जाने वाला है।

भाइयों-बहनों,
19 अप्रैल को गर्मी कितनी ही क्यों न हो। हमें सुबह-सुबह मतदान करना है, ज्यादा-ज्यादा मतदान करना है करोगे। हमें हर मतदाता को मिलना है, मिलोगे। हमें हर पोलिंग बूथ जीतना है जीतोगे। मेरा एक काम करोगे। ये जीतनराम मांझी का काम नहीं है, मेरा है, करोगे। घर-घर जाना और लोगों को कहना कि मोदी जी आए थे। और मोदी जी ने अपना प्रणाम भेजा है। मेरा प्रणाम पहुंचा दोगे। मेरा प्रणाम पहुंचा दोगे।

बहुत-बहुत धन्यवाद।