షేర్ చేయండి
 
Comments
The NDA Government is giving great priority to the health sector, so that everyone is healthy and healthcare is affordable: PM Modi
The speed and scale at which Mission Indradhanush is working is setting a new paradigm in preventive healthcare, says the Prime Minister
Our Government is committed to TB elimination by 2025: PM Narendra Modi

ప‌ర‌మశివుడుఆశీస్సులుఅందించేదివ్య‌క్షేత్రం, ప్ర‌ఖ్యాతమీనాక్షి-

ఆల‌యంక‌లిగినమ‌దురైప‌ట్ట‌ణానికిరావ‌డంఆనందంగాభావిస్తున్నాను.

దేశంనిన్నరిప‌బ్లిక్‌దినోత్స‌వాన్నిజ‌రుపుకున్న‌ది. ఒకవిధంగాచెప్పుకోవాలంటే, ఈరోజుమ‌దురైలోఆలిండియాఇన్‌స్టిట్యూట్ఆఫ్మెడిక‌ల్‌సైన్సెస్‌కుశంకుస్థాప‌నచేయ‌డం, ”ఏక్భార‌త్‌, శ్రేష్ఠభార‌త్” అన్నమ‌నదార్శ‌నిక‌త‌కుఇదిఅద్దంపడుతుంది.

మిత్రులారా,

ఢిల్లీలోనిఎఐఐఎంఎస్ఆరోగ్యప‌రిర‌క్ష‌ణ‌రంగంలోమంచిపేరుప్ర‌తిష్ఠ‌లుతెచ్చుకున్నవిష‌యంమనంద‌రికీతెలిసిందే. మ‌దురైలో – ఎఐఐఎంఎస్ఏర్పాటుద్వారా, మ‌నంఈత‌ర‌హాఆరోగ్యసంర‌క్ష‌ణనుదేశంన‌లుమూల‌ల‌కు, అంటేక‌న్యాకుమారినుంచికాశ్మీర్‌, మ‌దురై, అలాగేగౌహ‌తినుంచిగుజ‌రాత్వ‌ర‌కుతీసుకువెళ్లిన‌ట్టుచెప్ప‌వ‌చ్చు.మ‌దురైలోఎఐఐఎంఎస్‌నుసుమారు 1600 కోట్లరూపాయ‌ల‌కుపైగావ్య‌యంతోనిర్మించ‌నున్నాం . ఇదిమొత్తంత‌మిళ‌నాడులోనిప్ర‌జ‌ల‌కుఎంతోప్ర‌యోజ‌న‌క‌రంగాఉండ‌నుంది.

మిత్రులారా,

ఎన్‌.డి.ఎప్ర‌భుత్వం

ఆరోగ్యరంగానికిఎక్కువప్రాధాన్య‌తనిస్తున్న‌ది. దీనితోప్ర‌తిఒక్క‌రూఆరోగ్యంగాఉండ‌డ‌మేకాకుండా, ఆరోగ్యసంర‌క్ష‌ణఅంద‌రికీఅందుబాటులోఉంటుంది. ప్ర‌ధాన‌మంత్రిస్వాస్త్యసుర‌క్షాయోజ‌నకింద‌, మేందేశవ్యాప్తంగాప్ర‌భుత్వవైద్యక‌ళాశాల‌లస్థాయిపెంచేందుకుమ‌ద్ద‌తునిచ్చాం.

ఇవాళమ‌దురై, తంజావూరు,

తిరున‌ల్వేలిమెడిక‌ల్కాలేజీలసూప‌ర్‌స్పెషాలిటీబ్లాక్‌ల‌నునేనుప్రారంభించనుండ‌డంఎంతోఆనందంగాఉంది.
మిష‌న్ఇంధ్ర‌ధ‌నుష్మిష‌న్అమ‌లుజ‌రుగుతున్నవేగం, దానిస్థాయినిగ‌మ‌నిస్తే, అనారోగ్యాలపాలుకాకుండాముంద‌స్తుఆరోగ్యసంర‌క్ష‌ణ‌కుసంబంధించినచ‌ర్యల‌విష‌యంలోఇదిస‌రికొత్తప్ర‌మాణాలు నెల‌కొల్పుతున్న‌ది. ప్ర‌ధాన‌మంత్రిమాతృత్వ‌వంద‌నయోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రిసుర‌క్షితమాతృత్వఅభియాన్ప‌థ‌కాలుసుర‌క్షితగ‌ర్భాన్నిఒకప్ర‌జాఉద్య‌మంగామ‌లుస్తున్నాయి.
గ‌డ‌చిననాలుగున్న‌రసంవ‌త్స‌రాల‌లోఅండ‌ర్గ్రాడ్యుయేట్స్థాయిమెడిక‌ల్సీట్లనుదాదాపు 30 శాతంవ‌ర‌కుపెంచ‌డంజ‌రిగింది. ఆయుష్మాన్భార‌త్‌నుప్రారంభించ‌డంకూడాఒకపెద్దముంద‌డుగుగాచెప్పుకోవ‌చ్చు.

మ‌నదేశప్ర‌జ‌లసార్వ‌త్రికఆరోగ్యసంర‌క్ష‌ణ‌నుసాధించేందుకుఇదిఎంతోజాగ్ర‌త్త‌గాఆలోచించిరూపొందించినకార్య‌క్ర‌మంగాచెప్పుకోవ‌చ్చు. ఆరోగ్యసంర‌క్ష‌ణ‌కుసంబంధించినఅన్నిఅంశాల‌నుప‌రిశీలించివాటికిత‌గినపరిష్కారంక‌నుగొనేందుకు , మున్నెన్న‌డూలేనిరీతిలోచ‌ర్య‌లుతీసుకునేందుకుఆయుష్మాన్భార‌త్ఉప‌క్ర‌మిస్తోంది. ముంద‌స్తుఆరోగ్యసంర‌క్ష‌ణ‌, ప్రాధ‌మికఆరోగ్యసంర‌క్ష‌ణకుసంబంధించి 1.5 ల‌క్ష‌లఆరోగ్యవెల్‌నెస్కేంద్రాలుఏర్పాటుచేయ‌డంజ‌రుగుతుంది.
ప్ర‌ధాన‌మంత్రిజ‌న్ఆరోగ్యయోజ‌న‌, దేశంలోనిప‌దికోట్లమందికిపైగాఅవ‌స‌ర‌మున్న‌ప్ర‌జ‌ల‌కు వారిఆస్ప‌త్రిఖ‌ర్చులకుఏడాదికి 5 ల‌క్ష‌లరూపాయ‌లవ‌ర‌కుఆర్థికస‌హాయాన్నిఅందించ‌నుంది.

ప్ర‌పంచంలోనేఇదిఅదిపెద్దఆరోగ్య‌బీమాప‌థ‌కం.

త‌మిళ‌నాడుకుచెందినకోటీ 57 ల‌క్ష‌లమందిప్ర‌జ‌లుఈప‌రిధికిందికివ‌చ్చార‌నినాదృష్టికివ‌చ్చింది.
కేవ‌లంమూడునెల‌లకాలంలోనేత‌మిళ‌నాడుకుచెందిన సుమారు 89 వేల‌మందిల‌బ్ధిదారులు చేరారు. అలాగే ఆస్ప‌త్రుల‌లోచేరినల‌బ్ధిదారుల‌కువైద్యస‌హాయానికి 200 కోట్లరూపాయ‌ల‌కుపైగావిడుద‌లచేసేందుకుచర్య‌లుతీసుకోవ‌డంజ‌రిగింది. త‌మిళ‌నాడుఇప్‌తటికే 1320 హెల్త్‌, వెల్నెస్కేంద్రాల‌నుప్రారంభించిన‌ట్టుతెలిసిసంతోషంవ్య‌క్తంచేస్తున్నాను.
ఇకవ్యాధుల‌నుఅరిక‌ట్టేవిష‌యానికివ‌స్తే, మేంరాష్ట్రాల‌కుసాంకేతిక‌, ఆర్థికస‌హాయాన్నిఅందిస్తున్నాం. 2025 నాటికిక్ష‌యవ్యాధినిర్మూల‌న‌కుమాప్ర‌భుత్వంక‌ట్టుబ‌డిఉంది.

చెన్నైన‌గ‌రాన్నిక్ష‌యవ్యాధిర‌హితప్రాంతంగాతీర్చిదిద్దేందుకురాష్ట్ర‌ప్ర‌భుత్వంముమ్మ‌రచ‌ర్య‌లుతీసుకుంటున్న‌ట్టు, 2023 నాటికేరాష్ట్రాన్నిక్ష‌యవ్యాధిర‌హితంగాతీర్చిదిద్దేందుకురాష్ట్ర‌ప్రభుత్వంచ‌ర్య‌లుతీసుకుంటున్న‌ట్టు తెలిసిసంతోషంవ్య‌క్తంచేస్తున్నాను.

క్ష‌యవ్యాధినిర్మూల‌న‌కుసంబంధించికేంద్రప్ర‌భుత్వంస‌వ‌రించినజాతీయటి.బి. నియంత్ర‌ణకార్య‌క్ర‌మంఅమ‌లులోరాష్ట్ర‌ప్ర‌భుత్వంచూపుతున్నచిత్త‌శుద్ధినినేనుఅభినందిస్తున్నాను.

ఇలాంటివ్యాధుల‌నుఎద‌ర్కోవ‌డంలోరాష్ట్ర‌ప్ర‌భుత్వంచేస్తున్నకృషికిఅవ‌స‌ర‌మైనమ‌ద్ద‌తునికేంద్రప్ర‌భుత్వంఅందించ‌గ‌ల‌ద‌నినేనుహామీఇస్తున్నాను.

అలాగేఈరోజుత‌మిళ‌నాడులో 12 పోస్టాఫీసుపాస్‌పోర్టుసేవాకేంద్రాల‌నుప్ర‌జ‌ల‌కుఅంకితంచేయ‌డంకూడాఆనందంగాఉంది.

ఇదిమ‌నప్ర‌జ‌లకుసుల‌భ‌త‌రజీవ‌నాన్నిమ‌రింతమెరుగుప‌ర‌చేదిశ‌గాతీసుకున్నమ‌రోచ‌ర్య‌గాచెప్పుకోవ‌చ్చు.

సార్వ‌త్రికఆరోగ్యసంర‌క్ష‌ణఅందించేందుకుఅవ‌స‌ర‌మైనఆరోగ్యసంర‌క్ష‌ణచ‌ర్య‌ల‌నుప‌టిష్టంచేసేందుకుమాప్ర‌భుత్వంక‌ట్టుబ‌డిఉంద‌నిమ‌రొక్క‌సారిహామీఇస్తున్నాను.

జైహింద్

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Powering the energy sector

Media Coverage

Powering the energy sector
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 18th October 2021
October 18, 2021
షేర్ చేయండి
 
Comments

India congratulates and celebrates as Uttarakhand vaccinates 100% eligible population with 1st dose.

Citizens appreciate various initiatives of the Modi Govt..