అరుణాచల్ ప్రదేశ్ లోని క్రా దాదీ జిల్లా లో 51 కిలో మీటర్ ల పొడవైన యంగ్ తే-తాలీ రహదారి నిర్మాణ పనులు పూర్తి అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పైన ప్రస్తావించినటువంటి 51 కిలో మీటర్ ల పొడవైన యంగ్ తే-తాలీ రహదారి నిర్మాణ పనులు పూర్తి కావడాన్ని గురించి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘ఈ పని ని చూస్తే సంతోషం గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Gladdening to see this. https://t.co/CKRD2FO5Yn
— Narendra Modi (@narendramodi) March 2, 2023


