షేర్ చేయండి
 
Comments
T20 Blind Cricket World Cup Winning Team meets PM Narendra Modi
T20 Blind World Cup winners present Shri Modi with an autographed bat, a ball and a team jersey with the Prime Minister’s name

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘టి20 బ్లయిండ్ క్రికెట్ వరల్డ్ కప్’ ను గెలుచుకొన్న జట్టుతో ఈ రోజు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వారు సాధించిన విజయాలకుగాను వారిని అభినందించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రతిభను ప్రదర్శించాలని వారికి ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. వారి యొక్క ఏకాగ్రతను మరియు ప్రత్యేక కౌశలాన్ని ఆయన ప్రశంసించారు. వారు చేసిన పని దివ్యాంగులతో సహా లక్షలాది ప్రజలకు ప్రేరణనిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.

జట్టు సభ్యులు సంతకాలు చేసిన ఒక బ్యాటును, ఒక బంతిని, ఇంకా ప్రధాన మంత్రి పేరుతో ఉన్న ఒక జట్టు జెర్సీ ని శ్రీ మోదీకి బహుమతిగా ఇచ్చారు.

ప్రధాన మంత్రి కూడా తన సంతకంతో కూడిన ఒక బ్యాటును మరియు ఒక బంతిని జట్టు కు అందజేశారు.

Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
India saw 20.5 bn online transactions worth Rs 36 trillion in Q2

Media Coverage

India saw 20.5 bn online transactions worth Rs 36 trillion in Q2
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 5th October 2022
October 05, 2022
షేర్ చేయండి
 
Comments

Citizens give a big thumbs up to the unparalleled planning and implementation in healthcare and other infrastructure in Himachal Pradesh

UPI payments double in June quarter, accounted for over 83% of all digitally made payments in India