సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ ఈరోజు దిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు."
Governor of Sikkim, Shri @OmMathur_Raj, met Prime Minister @narendramodi. pic.twitter.com/FxYxfChO3m
— PMO India (@PMOIndia) June 13, 2025