నాటక రంగానికి చెందిన ప్రముఖ కళాకారుడు శ్రీ అబ్రాహిం అల్ కాజీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ అబ్రాహిం అల్ కాజీ ని నాటక కళ ను భారతదేశం లో మరింత లోకప్రియం గా మార్చివేసేందుకు మరియు రంగస్థల ప్రదర్శనల ను భారతదేశం అంతటా సులభం గా అందుబాటులోకి తీసుకుపోయేందుకు ఆయన పడిన ప్రయాసల కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. కళాజగతి కి మరియు సాంస్క్రుతిక జగతి కి ఆయన అందించిన తోడ్పాటు లు కూడా చెప్పుకోదగినటువంటివే. ఆయన మరణం తో తీవ్ర వ్యథ కు లోనయ్యాను. ఆయన కుటుంబం యొక్క శోకం లో మరియు ఆయన మిత్రుల యొక్క శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. ఆయన యొక్క ఆత్మ కు శాంతి లభించు గాక’’ అని ప్రధాన మంత్రి ట్విటర్ మాధ్యమం ద్వారా పంపిన ఒక సందేశం లో పేర్కొన్నారు.
Shri Ebrahim Alkazi will be remembered for his efforts to make theatre more popular and accessible across India. His contributions to the world of art and culture are noteworthy too. Saddened by his demise. My thoughts are with his family and friends. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) August 4, 2020


