ఇరాన్‌తో పాటు ఆ ప్రాంతంలో స్థితిపై తన దృష్టికోణాన్ని వెల్లడించిన అధ్యక్షుడు శ్రీ పెజెశ్కియన్
అన్ని అంశాల్నీ చర్చ, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్ వైఖరిని పునరుద్ఘాటించిన ప్రధాని
భారత జాతీయుల భద్రత, క్షేమంతో పాటు ఇంధనం, వస్తువుల నిరంతరాయ రాకపోకలకు భారత్ ప్రాధాన్యాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి స్పష్టీకరణ

ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెశ్కియన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ  రోజు టెలిఫోన్లో మాట్లాడారు.

అధ్యక్షుడు శ్రీ పెజెశ్కియన్‌ ఇరాన్‌లో ప్రస్తుత స్థితితో పాటు ఆ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలపై తన దృష్టికోణాన్ని ప్రధానమంత్రికి వివరించారు.
ఆ ప్రాంతం భద్రత స్థితిలో మార్పులు చోటుచేసుకుంటున్న మార్పుపై ప్రధాని తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. అన్ని అంశాల్నీ చర్చ, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ స్థిర వైఖరి అని ఆయన పునరుద్ఘాటించారు.
ఇరాన్ సహా ఆ ప్రాంతంలోని భారత జాతీయుల భద్రతకీ, క్షేమానికీ, ఇంధనంతో పాటు వస్తువుల నిరంతరాయ రాకపోకలకు కూడా భారత్ ప్రాధాన్యాన్ని ఇస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
తరచూ సంప్రదింపులు నిర్వహించుకోవాలని నేతలు ఇద్దరూ పరస్పరం అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's engineering goods exports rise 21 pc in June, Oman shipments jump five‑fold

Media Coverage

India's engineering goods exports rise 21 pc in June, Oman shipments jump five‑fold
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Weightlifter, Bindyarani Devi Sorokhaibam on winning Bronze at Commonwealth Games 2026
July 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, has congratulated Weightlifter, Bindyarani Devi Sorokhaibam on winning the Bronze medal in the women’s 58 kg weightlifting event at the Commonwealth Games 2026.

The Prime Minister said that her success is the result of her hard work and determination.

Shri Modi extended his best wishes to her for her future endeavours.

The Prime Minister wrote on X;

“Yet another medal for India in Weightlifting! Proud of Bindyarani Devi Sorokhaibam for winning a Bronze in the Women's 58kg event at the Glasgow Commonwealth Games. Her success is due to her hard work and determination. Wishing her the very best for the endeavours ahead.

#CWG2026”