షేర్ చేయండి
 
Comments

ప్రపంచ రేడియో దినం సందర్భం లో రేడియో శ్రోతలందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రేడియో ఒక గొప్ప మాధ్యమం అని, దీని తో సామాజిక సంధానం బలపడుతుందని ఆయన అన్నారు.

‘‘ప్రపంచ రేడియో దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. రేడియో శ్రోత లు అందరికీ శుభాకాంక్షలు. నూతన విషయాలతో, సంగీతం తో రేడియో ను ఆకర్షణీయం గా తీర్చి దిద్దుతున్న వారంటే మనకు గర్వం గా ఉంటుంది. ఇది గొప్ప మాధ్యమం; సామాజిక సంధానాన్ని ఇది బలపరుస్తుంది. రేడియో తాలూకు సకారాత్మక ప్రభావాన్ని #MannKiBaat(‘మనసు లో మాట’) కార్యక్రమం ద్వారా నేను స్వయంగా అనుభవం లోకి తెచ్చుకొన్నాను’’ అని ఒక ట్వీట్‌ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు

 

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Highlighting light house projects, PM Modi says work underway to turn them into incubation centres

Media Coverage

Highlighting light house projects, PM Modi says work underway to turn them into incubation centres
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
వరల్డ్ కేడెట్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకు భారతీయ జట్టు ను అభినందించిన ప్రధాన మంత్రి
July 26, 2021
షేర్ చేయండి
 
Comments

హంగరీ లోని బుడాపెస్ట్ లో జరిగిన వరల్డ్ కేడెట్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకు గాను భారతదేశం జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో, ‘‘ మన క్రీడాకారులు మనం నిరంతరం గర్వపడేటట్లు చేస్తూ వస్తున్నారు. హంగరీ లోని బుడాపెస్ట్ లో జరిగిన వరల్డ్ కేడెట్ చాంపియన్ శిప్స్ లో భారతదేశం 5 స్వర్ణాలు సహా 13 పతకాల ను గెలిచింది. మన జట్టు కు అభినందనల తో పాటు వారి భావి ప్రయత్నాల కు కూడా ఇవే శుభాకాంక్షలు ’’ అని పేర్కొన్నారు.