పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ ఎస్ యూ 5 విభాగంలో కాంస్యం సాధించిన మనీషా రాందాస్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.

‘‘పారాలింపిక్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ ఎస్ యూ 5 విభాగంలో కాంస్యం సాధించేందుకు మనీషా రాందాస్ గొప్ప ప్రయత్నం చేశారు. ఈ విజయానికి ఆమె అంకితభావం, పట్టుదలే కారణం. ఆమెకు అభినందనలు.  #Cheer4Bharat"

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi