ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు. అది..
‘‘ధర్మో యశో నయో దాక్ష్యమ్ మనోహారి సుభాషితమ్
ఇత్యాదిగుణరత్నానాం సంగ్రహీనావసీదతి’’
ధర్మం, సత్యనిష్ఠ, కౌశలంతో పాటు ఇతరులకు ఆనందాన్ని పంచేలా నడుచుకునే వ్యక్తులు ఎన్నడూ దుఃఖితులు కారన్న భావాన్ని ఈ సంస్కృత సుభాషితం మనకు తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు..
‘‘ధర్మో యశో నయో దాక్ష్యమ్ మనోహారి సుభాషితమ్
ఇత్యాదిగుణ రత్నానాం సంగ్రహీనావసీదతి’’.
धर्मो यशो नयो दाक्ष्यम् मनोहारि सुभाषितम्।
— Narendra Modi (@narendramodi) December 18, 2025
इत्यादिगुणरत्नानां संग्रहीनावसीदति॥ pic.twitter.com/FQLHuPGJWw


