గౌరవ ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో ఈ రోజు న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ఇరు దేశాలు వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా ఆర్థిక సంబంధాలకు బలమైన ప్రోత్సాహం లభిస్తుంది.

6జీ, ఆవిష్కరణలు, శుద్ధ ఇంధనం, జీవ ఇంధనాలు, వర్తుల ఆర్థిక వ్యవస్థ వంటి భవిష్యత్ సాంకేతికతల్లో సహకారాన్ని మెరుగుపరచుకోవడంపై వారిద్దరూ చర్చించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వేర్వేరు పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పోతో విస్తృతంగా చర్చించాను.

భారత్ - ఐరోపా యూనియన్ సంబంధాల్లో స్వర్ణయుగానికి నాంది పలికే భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యక్తిగత మద్దతునిచ్చిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను. వాణిజ్యాన్ని రెండింతలు చేయాలని భారత్, ఫిన్లాండ్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా ఆర్థిక సంబంధాలకు బలమైన ప్రోత్సాహం లభిస్తుంది. 6జీ వంటి భవిష్యత్ సాంకేతికతలతోపాటు.. ఆవిష్కరణలు, శుద్ధ ఇంధనం, జీవ ఇంధనాలు, వర్తుల ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత మెరుగుపరచుకోవడంపైనా మేం చర్చించాం.

@PetteriOrpo”

 

“Keskustelin laaja-alaisesti Suomen pääministerin Petteri Orpon kanssa.

Kiitin häntä hänen henkilökohtaisesta tuestaan Intian ja EU:n vapaakauppasopimukselle, joka merkitsee kultakautta Intian ja Euroopan suhteissa. Intian ja Suomen tavoitteena on keskinäisen kaupan kaksinkertaistaminen, mikä vahvistaa taloussuhteita merkittävästi. Keskustelimme myös yhteistyön syventämisestä tulevaisuuden teknologioissa, kuten 6G:ssä, sekä innovaatioiden, puhtaan energian, biopolttoaineiden, kiertotalouden ja muiden alojen parissa.

@PetteriOrpo”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian economy, banks well positioned to tackle West Asia crisis, trade risks: RBI Governor Malhotra

Media Coverage

Indian economy, banks well positioned to tackle West Asia crisis, trade risks: RBI Governor Malhotra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister highlights India’s strong conservation efforts on World Elephant Day
August 12, 2026

Prime Minister Shri Narendra Modi today stated that on World Elephant Day, we celebrate the majestic elephant, which has remained an integral part of India’s ecological heritage. He expressed gladness that India is home to over 60% of the world’s wild Asian elephants.

The Prime Minister noted that our nation has 33 Elephant Reserves, which provide habitats for elephants and strengthen our efforts towards their long-term conservation. Shri Modi also expressed pride in all forest personnel, scientists, veterinarians, mahouts, and the local communities who are integral to all such efforts.

In a post on X, the Prime Minister shared:

"On World Elephant Day, we celebrate the majestic elephant which has remained an integral part of India’s ecological heritage. It is gladdening that India is home to over 60% of the world’s wild Asian elephants. Our nation has 33 Elephant Reserves, which provide habitats for elephants and strengthen our efforts towards their long-term conservation. We are also proud of all forest personnel, scientists, veterinarians, mahouts and the local communities who are integral to all such efforts."