న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు గౌరవనీయ లూయీ ఇనాసియో లూలా డిసిల్వాతో 2023 సెప్టెంబరు 10న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని అధ్యక్షులు లూలా అభినందించారు. కాగా, వచ్చే ఏడాది జి-20కి బ్రెజిల్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత్‌ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.

   భారత-బ్రెజిల్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే మార్గాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. అలాగే జీవ ఇంధనాలు, ఔషధాలు, వ్యవసాయాధార పరిశ్రమలు, అంతరిక్షం, పౌర విమానయాన రంగాల్లో సహకార విస్తరణపైనా వారిమధ్య చర్చలు సాగాయి. జి-20 శిఖరాగ్ర సదస్సు సమాపనోత్సవం సందర్భంగా వారిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

 

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
EPFO Payroll data shows surge in youth employment; 15.48 lakh net members added in February 2024

Media Coverage

EPFO Payroll data shows surge in youth employment; 15.48 lakh net members added in February 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 ఏప్రిల్ 2024
April 21, 2024

Citizens Celebrate India’s Multi-Sectoral Progress With the Modi Government