ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సిడ్ నీ లో ఏర్పాటైన వేరు వేరు సమావేశాల లో ఆస్ట్రేలియా కు చెందిన అనేక మంతి ప్రముఖుల ను కలుసుకొన్నారు. ఆ ప్రముఖ వ్యక్తుల లో -

  • భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత మరియు కాన్ బరా లోని ఆస్ట్రేలియన్ జాతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి మరియు ప్రెసిడెంటు అయిన ప్రొఫెసర్ శ్రీ బ్రయన్ పి. శ్మిట్
  • వ్యాపార రంగ నిపుణుడు మరియు మానవీయ అంశాల కు సంబంధించిన కుశలుడైన సార్వజనిక వక్త శ్రీ మార్క్ బల్లా
  • ఆదివాసి కళాకారిణి డేనియల్ మేట్ సులివన్ గారు
  • ఇంటర్ నేశనల్ శెఫ్, రెస్తౌరంత్ యజమానురాలు, టెలివిజన్ కార్యక్రమం హోస్టు, వక్త మరియు నవపారిశ్రమిక వేత్త సారా టోడ్ గారు
  • సిడ్ నీ లోని న్యూ సౌథ్ వేల్స్ విశ్వవిద్యాలయం కృత్రిమ మేధ సంస్థ లో ముఖ్య శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ శ్రీ టోబీ వాల్శ్
  • అసోసియేట్ ప్రొఫెసరు, సమాజ శాస్త్రవేత్త, పరిశోధకుడు మరియు రచయిత అయినటువంటి శ్రీ సాల్వటోర్ బాబోన్స్
  • ఆస్ట్రేలియా లో ప్రముఖ గాయకుడు శ్రీ గాయ్ థియోడోర్ సెబస్టియన్ ఉన్నారు

వారి కార్యసాధనల కు గాను వారి కి ప్రధాన మంత్రి అభినందనల ను వ్యక్తం చేశారు. భారతదేశం- ఆస్ట్రేలియా సంబంధాల ను పటిష్టపరచడం కోసం తోడ్పాటు ను అందించండంటూ వారి ని ఆయన ఉత్సాహ పరచారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's high-flying ambitions: How policy overhaul doubled nation's MRO footprint from 96 to 166

Media Coverage

India's high-flying ambitions: How policy overhaul doubled nation's MRO footprint from 96 to 166
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 మే 2026
May 16, 2026

Petroleum Reserves Secured, Dollars Pouring In, AI Supercluster Rising — Welcome to PM Modi’s New India