ప్రతిష్ఠాత్మకమైన ఫైడ్ ప్రపంచ కప్- 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎంతో గర్వ కారణమైన విషయమని, దీనికోసం ఎంతో ఉత్సహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 20 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంటుకు భారతదేశం అతిథ్యం ఇవ్వనున్నది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య చేసిన పోస్టుపై ప్రధానమంత్రి మోదీ ఈ విధంగా స్పందించారు:

“రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మకమైన ఫైడ్ ప్రపంచ కప్-2025కు ఆతిథ్యం ఇవ్వటంపై భారతదేశం సంతోషంగా ఉంది. మన యువతలో చెస్ ఆదరణ పొందుతోంది. ఈ టోర్నమెంటు... ఉత్కంఠభరితమైన పోటీలకు సాక్ష్యంగా నిలుస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్ల ప్రతిభను ప్రదర్శిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను."

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'

Media Coverage

'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 సెప్టెంబర్ 2026
September 15, 2026

A Mandate of Performance: Civic Wins, IPO Surge and Neighbourly Power Reflect Faith in PM Modi’s Leadership