మతువా మహా మేళా ను పెద్ద సంఖ్య లో సందర్శించవలసింది అంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దయ మరియు సేవ ల మార్గాన్ని చూపించినందుకు గాను శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జీ కి ప్రధాన మంత్రి నమస్సులను అర్పించారు.

కేంద్ర మంత్రి శ్రీ శాంతను ఠాకుర్ యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, ఒక ట్వీట్ లో -

#MatuaMahaMela 2023 ఒక ముఖ్యమైన కార్యక్రమం.. ఇది మతువా సముదాయం యొక్క చైతన్యభరితం అయినటువంటి సంస్కృతి ని చాటిచెప్తుంది. ఈ మేళా ను ప్రజలు ఎక్కువ లో ఎక్కువ సంఖ్య లో సందర్శించవలసింది గా వారి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయ మరియు సేవ ల యొక్క మార్గాన్ని చూపించినందుకు గాను శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జీ కి మానవాళి సదా రుణపడి ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

"এক অত্যন্ত গুরুত্বপূর্ন অনুষ্ঠান হল #MatuaMahaMela2023, যেটি মতুয়া সম্প্রদায়ের স্পন্দমান সংস্কৃতিকে তুলে ধরে। আরো অনেকেই এই মেলা দেখুন, এই আমার অনুরোধ। দয়া ও সেবার পথ দেখানোর জন্য ঠাকুর শ্রীশ্রী হরিচাঁদ জীর প্রতি মানবজাতি চিরঋণী হয়ে থাকবে।"

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Tariff cut to open door wider for exports, lift rupee, fund inflows: Nirmala Sitharaman

Media Coverage

Tariff cut to open door wider for exports, lift rupee, fund inflows: Nirmala Sitharaman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 ఫెబ్రవరి 2026
February 04, 2026

Under PM Modi's Leadership: Digital Revolution, Trade Victories, and Economic Powerhouse Moments Redefining India