చెస్ ఒలింపియాడ్ కు భారతదేశం మొట్టమొదటిసారి గా ఆతిథేయి గా వ్యవహరించనుంది
ఒలింపిక్స్ తరహా లో టార్చ్ రిలే ను చెస్ ఒలింపియాడ్ లో ప్రప్రథమం గాప్రవేశపెట్టడం జరిగింది
చెస్ ఒలింపియాడ్ కు భవిష్యత్తు లో జరిగే టార్చ్ రిలేలన్నిటిని భారతదేశంనుంచి మొదలు పెట్టడం జరుగుతుంది

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 44వ చెస్ ఒలింపియాడ్ తాలూకు చరిత్రాత్మకమైనటువంటి టార్చ్ రిలే కార్యక్రమాన్ని జూన్ 19వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ స్టేడియమ్ లో సాయంత్రం 5 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ఆయన ఒక సభ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ సంవత్సరం లో, మొట్టమొదటి సారి గా, అంతర్జాతీయ చదరంగం నిర్వాహక సంస్థ ఎఫ్ఐడిఇ (‘ఫిడే’) చెస్ ఒలింపియాడ్ టార్చ్ ను ప్రవేశపెట్టింది. ఒలింపిక్స్ సంప్రదాయం లో చెస్ ఒలింపియాడ్ టార్చ్ ఒక భాగం గా ఉంది; కానీ, చెస్ ఒలింపియాడ్ లో టార్చ్ రిలే ను ఎన్నడూ పాటించ లేదు. చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే సంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఒకటో దేశం గా భారతదేశం నిలవబోతోంది. భారతదేశం లో చదరంగం క్రీడ ను ఒక గొప్ప శిఖర స్థాయి కి తీసుకుపోయే క్రమం లో, చెస్ ఒలింపియాడ్ కోసమని ఈ టార్చ్ రిలే సంప్రదాయాన్ని ఇకమీదట భారతదేశం లోనే ఎల్లప్పుడూ ఆరంభించడం జరుగుతుంది; తరువాత ఈ టార్చ్ రిలే ఆతిథ్య దేశాన్ని చేరుకోవడాని కన్నా ముందు అన్ని ఖండాల గుండా పయనిస్తుంది.

ఫిడే అధ్యక్షుడు శ్రీ అర్ కాది దోర్ కొవిచ్ కాగడా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అప్పగించనున్నారు. ఆయన దానిని తన వంతు గా గ్రాండ్ మాస్టర్ శ్రీ విశ్వనాథన్ ఆనంద్ చేతి కి అందించనున్నారు. ఈ కాగడా ను అటు తరువాత 40 రోజుల వ్యవధి లో 75 నగరాల కు తీసుకుపోయి, చివర లో చెన్నై కు సమీపం లోని మహాబలిపురం లో ఉంచుతారు. ప్రతి మజిలీ లోనూ ఆ రాష్ట్రాని కి చెందిన చదరంగం గ్రాండ్ మాస్టర్ లు కాగడా ను స్వీకరిస్తారు.

నలభైనాలుగో చెస్ ఒలింపియాడ్ 2022వ సంవత్సరం లో జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ ల మధ్య చెన్నై లో జరుగనుంది. 1927వ సంవత్సరం నాటి నుంచి నిర్వహిస్తూ వస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ ని భారతదేశం లో ప్రప్రథమం గా మరియు ఆసియా లో 30 సంవత్సరాల తరువాత నిర్వహించడం జరుగుతున్నది. 189 దేశాలు పాలుపంచుకొంటుండడం తో, ఇది ఏదైనా చెస్ ఒలింపియాడ్ లో అతి పెద్ద ప్రాతినిధ్యం కలిగినటువంటిది గా గా లెక్క కు రానున్నది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India car sales to hit 4.7 million in FY26 despite bumps

Media Coverage

India car sales to hit 4.7 million in FY26 despite bumps
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets devotees and participants of Matua Dharma Mela
March 16, 2026

The Prime Minister, Shri Narendra Modi has greeted all the devotees and participants of the Matua Dharma Mela. This special occasion is associated with the Jayanti of Purna Brahma Shree Shree Harichand Thakur Ji. “I offer my humble Pranams to him. His thoughts and teachings continue to give strength and hope to several people. They awakened a powerful movement for dignity, equality and devotion. He inspired generations to walk the path of righteousness, harmony and collective upliftment”, Shri Modi stated.

The Prime Minister remarked that the rich and vibrant traditions of Matua culture reflect a deep spiritual strength and an unbreakable commitment to equality. It significantly enriches the social fabric of our nation. “Over the past decade, our Government has been deeply committed to the welfare, empowerment and dignity of the Matua community”, Shri Modi said.

The Prime Minister posted on X:

“My heartfelt greetings and best wishes to all devotees and participants of the Matua Dharma Mela.

This special occasion is associated with the Jayanti of Purna Brahma Shree Shree Harichand Thakur Ji. I offer my humble Pranams to him. His thoughts and teachings continue to give strength and hope to several people. They awakened a powerful movement for dignity, equality and devotion. He inspired generations to walk the path of righteousness, harmony and collective upliftment.

The rich and vibrant traditions of the Matua culture reflect a deep spiritual strength and an unbreakable commitment to equality. It significantly enriches the social fabric of our nation. Over the past decade, our Government has been deeply committed to the welfare, empowerment and dignity of the Matua community.” 

 

“মতুয়া ধর্মমেলায় আগত সমস্ত ভক্ত এবং অংশগ্রহণকারীদের জানাই আমার আন্তরিক শুভেচ্ছা ও অভিনন্দন।

এই বিশেষ তিথিটি পূর্ণ ব্রহ্ম শ্রী শ্রী হরিচাঁদ ঠাকুরজির জয়ন্তীর সঙ্গে যুক্ত। আমি তাঁকে আমার সশ্রদ্ধ প্রণাম নিবেদন করছি। তাঁর আদর্শ এবং শিক্ষা আজও অগণিত মানুষকে শক্তি ও আশার আলো দিয়ে চলেছে এবং সম্মান, সাম্য ও ভক্তির এক শক্তিশালী আন্দোলনের জন্ম ঘটিয়েছে। তিনি প্রজন্ম থেকে প্রজন্মান্তরকে ন্যায়ের পথ, সম্প্রীতি এবং সমষ্টিগত উন্নয়নের পথে চলার অনুপ্রেরণা জুগিয়েছেন।

মতুয়া সংস্কৃতির এই সমৃদ্ধ এবং প্রাণবন্ত ঐতিহ্য এক গভীর আধ্যাত্মিক শক্তি এবং সাম্যের প্রতি অটুট অঙ্গীকারকে প্রতিফলিত করে। এটি আমাদের দেশের সামাজিক কাঠামোকে উল্লেখযোগ্যভাবে সমৃদ্ধ করেছে। গত এক দশকে, আমাদের সরকার মতুয়া সম্প্রদায়ের কল্যাণ, ক্ষমতায়ন এবং মর্যাদার প্রতি সম্পূর্ণ দায়বদ্ধ থেকে কাজ করে চলেছে।”