షేర్ చేయండి
 
Comments

భారతదేశం లో అతిపెద్దదైన డ్రోన్ ఫెస్టివల్ - ‘భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 27వ తేదీ న ఉదయం 10 గంటల కు న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించనున్నారు.

కిసాన్ డ్రోన్ పైలట్ లతో ప్రధాన మంత్రి మాటామంతీ జరుపుతారు;ఓపన్ ఎయర్ డ్రోన్ విన్యాసాల ను కూడా ఆయన తిలకిస్తారు; అంతే కాక, డ్రోన్ ప్రదర్శన కేంద్రం లో డ్రోన్ స్టార్ట్-అప్స్ తో ప్రధాన మంత్రి చర్చిస్తారు.

భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022’ ను రెండు రోజుల పాటు మే 27వ తేదీ, మే 28వ తేదీ లలో నిర్వహించనున్నారు. మహోత్సవం లో ప్రభుత్వ అధికారులు, విదేశీ దౌత్యవేత్త లు, సాయుధ బలగాలు, కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు, పిఎస్ యు లు, ప్రైవేటు కంపెనీ లు మరియు డ్రోన్ స్టార్ట్-అప్స్ మొదలైన వి సహా 1600 కన్నా ఎక్కువ మంది ప్రతినిధులు పాలుపంచుకొంటారు. ప్రదర్శన లో 70కి పైగా ఎగ్జిబిటర్ లు డ్రోన్ యొక్క వివిధ ఉపయోగాల ను గురించి కళ్ళ కు కడతాయి. మహోత్సవం లో ఇతర కార్యక్రమాల కు తోడు, డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ లను వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రదానం చేయడం, ఉత్పత్తుల ను ప్రవేశపెట్టడం, సామూహిక చర్చ, డ్రోన్ ప్రయోగాలు, మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ టాక్సీ యొక్క ప్రొటోటైపు ను ప్రదర్శించడం మొదలైన వాటిని చేర్చడం జరిగింది.

 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
The Largest Vaccination Drive: Victory of People, Process and Technology

Media Coverage

The Largest Vaccination Drive: Victory of People, Process and Technology
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 అక్టోబర్ 2022
October 01, 2022
షేర్ చేయండి
 
Comments

PM Modi launches 5G for the progress of the country and 130 crore Indians

Changes aimed at India’s growth are being appreciated in all sectors