ఐఎన్ఎస్ విక్రాంత్‌లో భారతీయ నౌకాసేనతో కలిసి దీపావళి వేడుకలను నిర్వహించినప్పటి చిత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... అద్భుతమైన క్షణం.. అంతేకాకుండా అద్భుత సన్నివేశమని అన్నారు. ఒక వైపు విశాల మహాసముద్రం ఉంటే, మరో వైపు భరత మాత వీర సైనికుల అపార శక్తి కొలువుదీరిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఒక వైపు దిగంతం, ఆనంతాకాశం ఉంటే, మరో వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మాండ శక్తి ఉందనీ, ఇది అనంత శక్తికి ప్రతీక అనీ ఆయన చెప్పారు. సముద్రంపై ప్రసరిస్తున్న సూర్యకాంతి  మెరుపులు దీపావళి వేళ వీర సైనికులు వెలిగించిన దీపాలా అన్నట్లుగా ఓ అపురూప దివ్య కాంతి మాలిక కనిపిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సారి దీపావళిని భారతీయ నావికా దళ యోధుల నడుమ నిర్వహించుకోవడం తనకు లభించిన సౌభాగ్యమని ఆయన అన్నారు

‘ఎక్స్’లో వివిధ సందేశాలను శ్రీ మోదీ పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

“‘‘ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మన నావికా సేనతో కలిసి దీపావళి వేడుకలో పాలుపంచుకొంటున్నా.“

 

“‘‘కుటుంబ సభ్యులంతా కలిసి దీపావళి పండుగ చేసుకోవడమంటే ప్రజలకెంతో ఇష్టం. నాకూ అంతే... ఈ కారణంగానే నేను.. మన దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైన్యాన్నీ, భద్రతాదళ సిబ్బందినీ ఏటా కలుసుకుంటూ ఉంటా. గోవా, కార్వార్ ల సమీపంలో పశ్చిమ సాగర సరిహద్దులో, ప్రధాన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సారథ్యంలో.. భారతీయ నౌకా దళానికి చెందిన ఇతర నౌకల్లోని మన సాహసిక నావికుల మధ్యకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నా.’’.”

 

“ఐఎన్ఎస్ విక్రాంత్‌లో వైమానిక ప్రదర్శన, ఉత్సాహపూరిత సాంస్కృతిక కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాల ముఖ్య ఆకర్షణలివిగో, చూడండి.;”

 

“ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఎంఐజీ-29 ఫైటర్లతో పాటు ఫ్లయిట్‌డెక్ మీది దృశ్యాలివి.”

 

“ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాల్ని చూశాను.. అవి కచ్చితత్వాన్నీ, సత్తానూ కళ్లకు కట్టాయి. ఎంఐజీ-29 ఫైటర్లు పగటిపూటా, చీకట్లోనూ.. ఓ చిన్న రన్‌వే మీది నుంచి నింగికెగరడం, మళ్లీ నేల మీదకు రావడం చూస్తే ఆ ప్రావీణ్యం, ఆ క్రమశిక్షణా, ఆ సాంకేతికత చూడ చక్కగా ఉన్నాయి.”

 

“Bara Khana is an integral part of the armed forces traditions. At INS Vikrant last evening, took part in the Bara Khana with naval personnel.”

 

“INS Vikrant is India’s pride!

This is the largest warship constructed indigenously. I recall the programme in Kochi when it was commissioned. And now, today, I had the opportunity to be here to mark Diwali.”

 

“Will always cherish the cultural programme on board INS Vikrant last evening. The naval personnel are truly creative and versatile. They penned a song ‘Kasam Sindoor Ki’ which will remain etched in my memory.”

 

“From the Air Power Demo at INS Vikrant!”

 

“Yoga on INS Vikrant!

Good to see brave naval personnel aboard India’s pride, INS Vikrant, take part in a Yoga session.

May Yoga continue to unite us and strengthen both our physical and mental well-being.”

 

“आप सभी की तरह मुझे भी अपने परिवारवालों के साथ दिवाली मनाना बहुत पसंद है। यही वजह है कि इस पावन अवसर पर मैं देश की रक्षा में जुटे अपने सैनिकों और सुरक्षा बलों के जवानों से हर साल मिलता हूं। इस बार यह सौभाग्य मुझे गोवा और कारवार के पास पश्चिमी समुद्री सीमा पर अपने फ्लैगशिप INS विक्रांत पर मिला। अपने जांबाज नौसैनिकों के साथ यह अवसर मुझे नई ऊर्जा और नए उत्साह से भर गया है।“

“INS विक्रांत भारतवर्ष का गौरव है!

यह स्वदेशी टेक्नोलॉजी से बना हुआ भारत का सबसे बड़ा युद्धपोत है। मुझे वह कार्यक्रम याद है, जब इसे कोच्चि में नौसेना के बेड़े में शामिल किया गया था। आज दीपावली के पावन अवसर पर यहां आकर गौरवान्वित हूं।“

 

“पिछली शाम INS विक्रांत पर हुआ सांस्कृतिक कार्यक्रम अविस्मरणीय रहेगा। हमारे नौसैनिक प्रतिभाशाली और पराक्रमी होने के साथ-साथ बहुत क्रिएटिव भी हैं। उनका गीत 'कसम सिंदूर की' मेरी स्मृतियों में सदा बसा रहेगा।“

 

“The warships which took part in today’s Steampast included INS Vikrant (the review platform), INS Vikramaditya (where I had been ten years ago for the Combined Commanders' Conference), INS Surat (which was commissioned earlier this year in Mumbai), INS Mormugao, INS Chennai (which was a part of the Bastille Day celebrations 2023 in France), INS Imphal (which took part in this year’s Mauritius National Day celebrations), INS Kolkata, INS Tushil, INS Tabar, INS Teg, INS Betwa, INS Deepak and INS Aditya.”

 

“The Flypast at INS Vikrant included the Chetak with flag and navy ensign, MH 60 R, Seaking, Kamov 31, Dornier, P8I and MiG 29K.”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian scientists break a century-old limit on turning heat into electricity

Media Coverage

Indian scientists break a century-old limit on turning heat into electricity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Italian PM Giorgia Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history
September 04, 2026

Prime Minister Shri Narendra Modi today congratulated Italian Prime Minister Giorgia Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history.

The Prime Minister stated that this milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership. He further noted that her friendship has been instrumental in strengthening the India-Italy Special Strategic Partnership, adding that he looks forward to continuing their close cooperation to build a prosperous future for the people of both countries. He extended his best wishes for her continued success in the years ahead.

In a post on X, the Prime Minister shared:

"Congratulations to my friend Prime Minister Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history. This milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership.

Her friendship has also been instrumental in strengthening the India-Italy Special Strategic
Partnership and I look forward to continuing our close cooperation to build a prosperous future for the people of our countries.

My best wishes for her continued success in the years ahead.

@GiorgiaMeloni"