సంపూర్ణ, శాస్త్రీయ మూలాలు ఉన్న జ్ఞానానికి గల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. అలాంటి సంపూర్ణ, వాస్తవిక జ్ఞానం.. సమగ్రత్వాన్నీ, స్పష్టతనీ, పరమ సత్యాన్ని గ్రహించడానికి వ్యక్తులకు తోడ్పాటును అందిస్తుంది.
సంస్కృత భాషలో గల ఈ కింది ప్రాచీన శ్లోకాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి పొందుపరిచారు:
‘‘జ్ఞానం తేऽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషత:
యజ్ఞాత్వా నేహ భూయోऽన్యజ్ఞాతవ్యమవశిష్యతే.’’
ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः।
— Narendra Modi (@narendramodi) February 18, 2026
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते।। pic.twitter.com/049Uzejn2H


