బాలాసాహెబ్ ఠాకరే గారి కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు. బాలాసాహెబ్ ఠాకరే గారు ఒక సమున్నతమైనటువంటి వ్యక్తి అని, మహారాష్ట్ర యొక్క రాజకీయాల పైన మరియు మహారాష్ట్ర యొక్క సాంస్కృతిక ముఖచిత్రం మీద ఆయన ప్రసరింప చేసిన ప్రభావం సాటిలేనటువంటిది గా ఉంటుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘బాలాసాహెబ్ ఠాకరే గారి ని ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొంటున్నాను. ఆయన ఒక సమున్నతమైనటువంటి వ్యక్తి, మహారాష్ట్ర రాజకీయాల పైన మరియు సాంస్కృతిక ముఖచిత్రం మీద ఆయన ప్రసరింప చేసిన ప్రభావం సాటి లేనటువంటిది గా ఉంటుంది. లెక్కపెట్టలేనంత మంది ప్రజల యొక్క హృదయాల లో ఆయన సజీవం గా ఉన్నారు అంటే అందుకు ఆయన అందించిన నాయకత్వం, ఆయన ఆదర్శాల పట్ల మొక్కవోని సమర్పణ భావం లతో పాటు గా పేద లు మరియు అణగారిన వర్గాల వారి పక్షాన ఎలుగెత్తి పలికిన ఆయన నిబద్ధత కూడా కారణం.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India-US Trade Pact To Open $30 Trillion Market For Indian Exporters: Piyush Goyal

Media Coverage

India-US Trade Pact To Open $30 Trillion Market For Indian Exporters: Piyush Goyal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 ఫెబ్రవరి 2026
February 07, 2026

Empowering the Nation: Trade Deals, Tech Innovations, and Rural Revival Under PM Modi