గిర్ ను గురించి, ఆసియా సింహాలను గురించి రాజ్య సభ సభ్యుడు శ్రీ పరిమళ్ నాథ్ వానీ వ్రాసిన ఒక కాఫీ టేబుల్ బుక్ ‘‘కాల్ ఆఫ్ ద గిర్’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీకరించారు.

ఈ పుస్తకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ పరిమళ్ నాథ్ వానీ న్యూ ఢిల్లీలో అందజేశారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా తెలిపారు:

‘సోదరా పరిమళ్ నాథ్వానీ, మిమ్మల్ని కలసినందుకు, గిర్ ను గురించి మీరు వ్రాసిన పుస్తకం ప్రతి ని అందుకొన్నందుకు సంతోషం గా ఉంది.  వన్యప్రాణులంటే మీకు ఎంతో మక్కువన్న సంగతి నాకు ముందే తెలుసు;  మరి ఈ గ్రంథం రాజసం ఉట్టిపడే గిర్ సింహాల పట్ల ఆసక్తి ఉన్నవారందరికీ ఎంతో ఉపయోగపడుతుంది.

@mpparimal’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi