‘పరీక్ష పే చర్చ-2023’ (పీపీసీ) కార్యక్రమంపై అంబాలా కంటోన్మెంట్‌లోని కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుతున్న బాలిక ఇషిత గీసిన చిత్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ చిత్రంపై కె.వి.సంఘటన్ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:
“శభాష్! పరీక్షల వేళ విద్యార్థుల రోజువారీ కసరత్తు చిత్రాల రూపంలో అద్భుతంగా చిత్రించబడింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
#PPC2023: केन्द्रीय विद्यालय क्रं. 4 अम्बाला छावनी में कक्षा 9 की विद्यार्थी कु. इशिता ने परीक्षाओं को लेकर अपने विचारों में कुछ इस तरह रंग भरें हैं।#ExamWarriors
— Kendriya Vidyalaya Sangathan (@KVS_HQ) January 6, 2023
परीक्षा पे चर्चा : 27 जनवरी 2023#ParikshaPeCharcha2023 pic.twitter.com/jfosxlNT1X


