ఏశియాన్ గేమ్స్ 2022 లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ ఐశ్వరీ ప్రతాప్ తోమర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
శ్రీ ఐశ్వరీ ప్రతాప్ తోమర్ ఈ అసాధారణమైనటువంటి కార్యాన్ని సాధించడం కోసం బలమైనటువంటి ఇచ్ఛాశక్తి ని మరియు తదేక శ్రద్ధ ను చాటారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
అలాగే, ఈ పోటీ లో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం కోసం శ్రీ రుద్రాంక్ష్ పాటిల్ చక్కటి ప్రదర్శన ను ఇవ్వడం గురించి కూడాను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.
Impeccable performance by Aishwary Pratap Tomar! 🥉🇮🇳
— SAI Media (@Media_SAI) September 25, 2023
In the intense battle, 10m Air Rifle finals at #AsianGames2022, Aishwary showcased remarkable skill and determination, securing a well-deserved bronze🌟🎯
Also, a special shoutout to @RudrankkshP, who played exceptionally… pic.twitter.com/KqdEUAAi9G


