హూల్ దివస్ సందర్భం లో ఆదివాసీ సమాజం యొక్క అమరవీరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ ‘హూల్ దివస్’ సందర్భం లో మన ఆదివాసీ సమాజం లోని వీరుల కు మరియు వీరాంగనాల కు వందన శతాలు. ఈ ప్రత్యేక సందర్భం మనకు అన్యాయాని కి వ్యతిరేకం గా సిద్ధో కాన్హు, చాంద్-భైరవ్ మరియు ఫోలో-జ్ఞానో లతో పాటు అనేక ఇతర పరాక్రమశాలుర యొక్క శౌర్యాన్ని మరియు సాహసాల ను గుర్తు కు తీసుకు వస్తుంది. వారి యొక్క పోరాట గాథ దేశ ప్రజల కు సదా ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
‘हूल दिवस’ पर हमारे आदिवासी समाज के वीर-वीरांगनाओं को शत-शत नमन। यह विशेष अवसर हमें अन्याय के खिलाफ सिद्धो-कान्हू, चांद-भैरव और फूलो-झानो समेत कई अन्य पराक्रमियों के शौर्य और साहस का स्मरण कराता है। उनके संघर्ष की गाथा देशवासियों को सदैव प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) June 30, 2023
ᱦᱩᱞ ᱢᱟᱦᱟᱸᱨᱮ ᱟᱵᱚ ᱟ.ᱫᱤᱵᱟ.ᱥᱤ ᱥᱚᱢᱟᱡᱽ ᱨᱮᱱ ᱵᱤᱨ ᱵᱟᱱᱴᱟ ᱠᱚ ᱥᱟᱭ ᱥᱟᱭ ᱜᱚᱰ ᱡᱚᱦᱟᱨ ᱾ ᱱᱚᱣᱟ ᱠᱷᱟᱥ ᱚᱵᱚᱛᱟᱨᱮ ᱟᱵᱚ ᱠᱚ ᱚᱱᱮᱭᱟᱭ ᱵᱤᱨᱩᱫᱽ ᱥᱤᱫᱚ-ᱠᱟ.ᱱᱦᱩ, ᱪᱟᱸᱫᱽᱼᱵᱷᱟᱭᱨᱚ ᱟᱨ ᱯᱷᱩᱞᱚ ᱡᱷᱟᱱᱚ ᱥᱟᱶ…
— Narendra Modi (@narendramodi) June 30, 2023


