కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన ను వ్యక్తం చేశారు.
ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో కింది విధంగా తెలిపింది:
“కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో పలువురు ప్రాణాలు కోల్పోవడం నాకెంతో ఆవేదన కలిగిస్తోంది. ఈ విషాద సమయం లో మృతుల కుటుంబాల కు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతి ని వ్యక్తం చేస్తున్నాను: PM@narendramodi’’
Pained by the loss of lives due to a road accident in Kishtwar. My thoughts are with the bereaved families in this hour of sadness: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 3, 2022


