దేశానికి మంచి జరిగేందుకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమ్మవారికి ప్రార్థనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో దేశ ప్రజలంతా సుఖశాంతులతో, ధైర్యంతో, మనోనిబ్బరంతో ఉండేలా అనుగ్రహించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక వీడియోను పొందుపరుస్తూ:
‘‘అమ్మవారి చరణాలకు కోటి కోటి ప్రణామాలు. అందరికీ గొప్ప సాహసమూ, ఉత్తమ ఆరోగ్యమూ కలబోసిన ఆశీర్వాదాన్ని అందించాల్సిందంటూ అమ్మవారిని ప్రార్థించాను. అమ్మ దయతో అందరి జీవనంలో ఆత్మబలం ఉప్పొంగు గాక’’
https://www.youtube.com/watch?v=xipST4S094Q”
देवी मां के चरणों में कोटि-कोटि प्रणाम! उनसे प्रार्थना है कि वे सभी को अदम्य साहस और उत्तम स्वास्थ्य का आशीष प्रदान करें। उनकी कृपा से सबके जीवन में आत्मबल का संचार हो।https://t.co/NKZOcdLwqV
— Narendra Modi (@narendramodi) September 28, 2025


